మనకి ఉండే ముఖ్య మైన డాక్యు మెంట్లలోట్ల పాన్ కార్డు కూడా ఒకటి. ఈ పాన్ కార్డు చాలా వాటికి
అవసరమవుతుంది. లోన్ కోసం కానీ లేదంటే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలన్నా పెట్టుబడులు
పెట్టాలన్న పాన్ కార్డు ఉండాల్సిం దే.

ఇదిలా ఉంటే కొం దరు మాత్రం పాన్ కార్డ్ విషయంలో తప్పులను చేస్తున్నారు. పాన్ కార్డులు ఎవరు రెండు కలిగి ఉండకూడదు. ఆదాయపు పన్ను శాఖ నియమా నిబంధనల ప్రకారం ఒక్కటే ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే చట్టం 1961 లోని సెక్షన్ 272 బి కింద విచారణ
ప్రారంభిస్తుం ది.

ఆర్థిక లావాదేవీలు టాక్స్ ప్రాసెస్ కు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెం ట్ జారీ చేసిన పాన్ కార్డు చాలా
ముఖ్య మైనది. అయితే నకిలీ పాన్ కార్డులు మల్టిపుల్ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.2 పాన్ కార్డులను కలిగి ఉంటే పదివేల జరిమానా విధిస్తోం ది. ఆదాయ పనులు శాఖ పాన్ కార్డుహోల్డర్ల్డలందరూ తమ ఆధార్ పాన్ లింక్ చేయాలని ఐటీ శాఖ గతంలో సర్కిల్ చేసిన విషయం మనకు తెలిసిందే..

దానికి సంబంధించి గడువు కూడా ఇచ్చిం ది. ఆధార్ను లింక్ చేయడం తప్పని జారిచేసింది. ఇలా ఆధార్ లింకు చెయ్యకపోతే ఇక పనులు చెల్లిం పు దారులు ఐటిఆర్ ఫైల్ చేయలేరు. ఒకవేళ మన లింక్ చెయ్యకపోతే ఏమి పనులు జరగవు ఇప్పుడు చూద్దాం . పెండింగ్లో ఉన్న రిటర్న్లు ప్రాసెస్ చేయబడవు. పనిచేయని పాన్ కార్డులకు పెండింగ్లో ఉన్న రిఫండ్లు జారీ చేయబడవు.

టిసిఎస్ అధికారితో వర్తిస్తుంర్తి స్తుం ది. టిసిఎస్ జిడిఎస్ ప్రమాణ పత్రాలు అందుబాటులో ఉండవు. పన్ను
చెల్లిం పు దారులు నిల్ టిడిఎస్ కోసం 15 జిక్లరేక్లషన్ సమర్పిం చండి. కారణంగా లావాదేవీలు చేయలేం. బ్యాం కు ఖాతాలో తెరవాలి. డెబిట్ క్రెడిట్ కార్డులు జారీ చేయబడవు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లనుట్ల కొనుగోలు చేయలేం. రోజులో 50 వేల కంటే ఎక్కువ బ్యాం క్ లేదా పోస్ట్ ఆఫీస్ లో నగదు డిపాజిట్ చేసే అవకాశం ఉండదు. సో ఇప్పటివరకు కూడా మీరు పాన్ ఆధార్ లింక్ చేయనట్లయిట్ల తే ఇప్పుడే లింక్ చేసుకోం డి…