కటిక పేదరికంలో బిక్కుబిక్కుమంటున్న పాకిస్తాన్ ప్రజలు, శ్రీరాముడి వారసులైన లవ్ మోర్ రాహుల్ స్థాపికులుగా చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రజలు వివరిస్తుందని, ఈ విచిత్ర వైఖరిని చూసి చాలామంది

విశ్లేషకులు అయోమయంలో పడిపోయారు. అయితే ఇందులో కూడా వాస్తవం దాగి ఉంది, ప్రపంచంలోనే ప్రముఖ నగరాలలో ఒకటైన లాహోర్ నగరం యొక్క ప్రాచీన ఇతిహాసం, భారతీయ సంస్కృతితో ముడిపడి ఉంది. నిజంగా లాహోర్లో శ్రీరాముడి వారసులైన లవ్ స్థాపించాడా, పాకిస్తాన్లోని ఒక కోటలో శ్రీరాముడి కుమారులైన లవకుశల శరీరాలు దొరికినప్పుడు ఏమి జరిగింది,

అనేటటువంటి విషయాలతో పాటు రామాయణం గురించి ఎవరు ఎక్కడా చెప్పని రహస్యాల గురించి, మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో రామాయణం కేవలం ఒక కల్పిత కథ మాత్రమే అని చెప్పే వారికి ఘాటైన సమాధానం. మీకు ఎప్పుడు ఒకప్పుడు ఈ సందేహం వచ్చే ఉంటుంది, శ్రీరాముడు జల సమాధి అయిన తర్వాత తమ కుమారులైన లవకుశలు ఏమయ్యారు, నిజంగా పాకిస్తాన్ రాజధాని అయినా లాహోర్ నగరాల్లో లవ కుశలు స్థాపించారు. ప్రాచీన కాలంలో లాహోర్ ని లావకోడిగా పిలుచుకునే వారని అనేవారు.

అయితే ఈ ఘటన యొక్క ప్రారంభం 2013లో దసరా సమయంలో జరిగింది. దసరా సందర్భంగా రాజస్థాన్లోని జైపూర్ నగరంలో కళాకారులు అందరూ కలిసి, రామాయణ ఘట్టాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తున్నారు. నాటకమంతా అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా సాగుతుంది, ఈ సంస్కృతిక కార్యక్రమాన్ని చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందించారు. కానీ ఆ గుంపులో ఉన్నటువంటి ఒక ముస్లిం వ్యక్తి మాత్రం ఎంతో అవహేళనగా గట్టిగా నవ్వుతున్నాడు, ఈ రామాయణం ఒక కల్పిత కథ మాత్రమే. రామాయణం నిజమని మీ హిందువులంతా బ్రమపడ్డారు అంటూ, గట్టిగా నవ్వుతూ ఉంటాడు.

ఈ క్రమంలోనే శ్రీ రాముడి పాత్ర పోషిస్తున్న కేశవ అనే వ్యక్తి రామాయణాన్ని, అవహేళన చేస్తున్న ముస్లిం వద్దకు వెళ్లి, నేను నీకు పది రోజుల్లో రామాయణం నిజమని నిరూపించే సాక్షాన్ని తెచ్చి చూపిస్తాను. అదే చూసి నువ్వు నీతో పాటు రామాయణం కల్పితం అని నమ్మే నాస్తికుల నోట్లు మూవిస్తాను. అంటూ ఛాలెంజ్ చేస్తాడు కేశవ్ చాలెంజ్ చేస్తాడు, కానీ పది రోజుల్లో రామాయణ సాక్షాలని ఎలా తీసుకురావాలో తెలియక అయోమయంలో పడిపోతాడు. అప్పుడే ఆయనకు లవ్ యొక్క 30 7వ వారసుడు మహారాజా భవానీ సింగ్ జైపూర్ లో ఉన్నాడనే విషయం తెలుస్తుంది. రాముడి వంశస్తుడైన మహారాజా భవాని నేటికీ కూడా జయపూర్ లోని నివసిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.