జీవితంలో ప్రతి ఒక్కరికి ఆర్థికర్థి సమస్యలు ఉంటాయి.. అందుకోసం చాలామంది చేతిలో డబ్బులు లేక అప్పులు చేస్తుం టారు.. అవసరానికి అప్పులు చేసి వాటిని కట్టలేట్ట క నానా తంటాలు పడుతూ ఉంటారు..

ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఆ అప్పుల బాధ నుంచి తప్పిం చుకునేం దుకు ఎంతో ప్రయత్నిస్తుం టారు. కొం దరు తీర్చి బయటపడితే మరికొం దరు పారిపోయి బయటపడుతుంటారు.

మనిషిని ఎంతో మానసిక సంఘర్షణలర్ష కు గురిచేసి అప్పుల బాధలు తప్పిం చుకునేం దుకు కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుంది. ఆ పని చేస్తే చాలు జీవితంలో అప్పుల బాధ ఉండదు. వాటిలో ఒకటి మంగళవారం సెంటిమెంట్ చాలా మంది మంగళవారాన్ని చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతుంటారు.

ఆ రోజున ఎవరికి డబ్బులు ఇవ్వరు. ఏదైనా ఊరికి వెళ్లాలనుకున్నా వెళ్ళనివ్వరు. ఏ పని మొదలుపెట్టరుట్ట .. మంగళవారం అయితే జుట్టు కటింగ్ కూడా చేసుకోరు.. మంగళవారం ఏ మొదలు పెడతాంలే అన్నట్లుగా లైట్
తీసుకుంటారు.. మంగళవారానికి అధిపతి కుజుడు కి రక్తం ఆధిపత్యం ఉంటుంది అంటే రక్తం తో చేసే పనులు ఏమైనా ఉంటే వాటికి మంగళవారం మం గళవారం అంటే మనకు ఇంట్లో ఆరోగ్య సమస్యల వల్ల కొం దరికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.

అలాంటి ఆపరేషన్ జరిపించేం దుకు మంగళవారం చాలా మంచిది. కొన ప్రాంతాల వారు అప్పులు తీర్చడానికి మంగళవారంతో మొదలు పెడుతుంటారు. అలా చేస్తే అప్పు త్వరగా తీరిపోతుందని వారు నమ్మకం.అప్పులు తీరాలంటే మన ఇంట్లో తప్పనిసరిగా ఒక రాగి పాత్రను ఉంచుకోవాలి. ఆ రాగి పాత్రలో కొం చెం బియ్యం , పసుపుతో ఇలా పరిష్కారం చేయాల్సి ఉంటుంది. ఇంట్లోనే ఆడవారు మంగళవారం కానీ లేదంటే శుక్రవారం కానీ తప్పనిసరిగా మీ ఇంట్లోని పూజ గదిలో ఇలా పాటించి చూడండి.. పరిహారంలో భాగంగా మొదట రాగి ప్లేటుప్లే లేదంటే తీసుకొని అం దులో బియ్యా న్ని పోయాలి. ఆ బియ్యం మీద రెండు తమలపాకులు పెట్టి దానిపై లక్ష్మీదేవి ప్రతిమ నుంచి పసుపు కుంకుమతో పూజిం చాలి. ఈ విధంగా మనం పసుపు కుం కులతో పూజిస్తున్నప్పుడు లక్ష్మీ అష్టోత్తరంత్త లేదంటే సహస్రనామాలు గానీ జపిస్తూ అమ్మ వారిని పూజించాలి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…