పవన్ కళ్యాణ్ ఎంత మంచి వ్యక్తం ఎంత గొప్ప వ్యక్తో ప్రతి ఒక్కరికి తెలిసింది కానీ, ప్రత్యర్ధులు మాత్రం ఆయనలో ఉన్నటువంటి మంచి కోణాన్ని చూడకుండా, నిరంతరం నెగెటివిటీని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు.

తన జీవితంలో పెళ్లిల ప్రక్రియ అనుకొని చేసుకున్నది కాదని, అవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయట కావాలని చేసుకుంది కాదని, పవన్ కళ్యాణ్ పదేపదే చెప్తున్నా. పెళ్లిళ్ల గురించి ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు.

వారికి సంబంధించి పవన్ క్లారిటీ ఇచ్చారు. నేను ముగ్గురు పెళ్ళాలతో ఒకేసారి కాపురం చేయట్లేదు, ఒకే ఇంట్లో ఉండట్లేదు, ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు, కొన్ని కారణాల వల్ల అలా జరిగిపోయిందని చెప్పి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినా కూడా, కొంతమంది ఆయన వ్యక్తిగత జీవితం పై, నీచమైన కామెంట్స్ చేస్తున్నారు.

పవన్ భార్యల గురించి పదే పదే స్పందిస్తూ, ఆయనకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ నాయకులు మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడడమే కాకుండా, ఆయన మాజీ భార్యల ప్రస్తావన కూడా తీసుకువస్తున్నారు. అయితే మరి కొంతమంది పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎప్పుడూ కనిపించదు, ఇక్కడ కనిపించదు. ఆమె ఏమి చేస్తుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పవన్ మొదటి పెళ్లి 1997 వ సంవత్సరంలో నందిని అనే అమ్మాయితో కుటుంబ సభ్యులు చేశారు.

ఈ సంబంధానికి 2007లో ముగింపు పలికారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు కూడా కలహాలతో విడిపోయారు. పవన్ కళ్యాణ్ మూడో భార్య ప్రస్తుతం అన్న లే నవతో ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి నా విషయమైతే సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ వైఫ్ నందిని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే విడాకులు తీసుకున్నాక, 2010లో డాక్టర్ కృష్ణారెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆయనతో కలిసి అమెరికాలో ఉంటుందట. ఆమెకు భరణంగా అప్పట్లోనే ఐదు కోట్లు ఇచ్చినట్లుగా సమాచారం..