ఈరోజు మనం పులిపిర్ల గురించి తెలుసుకుందాం, ఈ పులిపిర్లను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు, పులిపిర్లను కొంతమంది ఉలిపిరి కాయలు అని కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు, తర్వాత వాట్స్ అంటారు, తర్వాత స్కిన్ టాక్స్ ఇలా కొన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ ఒకటే కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి, తెలియక ఏది చూసినా కానీ చర్మంపై కొంచెం కనిపిస్తే, వాటిని పులిపిర్ల నీ, వాట్స్ అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాం, వాట్స్ అంటే ఏమిటి అంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చేటటువంటి వాటిని వాట్స్ అంటారు.

అంటే కొన్ని రకాల వైరస్ల వల్ల పైకి వచ్చి వాటి లాగా వస్తూ ఉంటాయి, చిన్న చిన్న కాయలు లాగా వస్తూ ఉంటాయి, వాటిని వాట్సన్ అంటూ ఉంటారు, పులిపిర్లు ఎక్కువగా చేతి వేళ్ళ మధ్యలో, కాలి వేళ్ళ మధ్యలో, మెడదగ్గర, వస్తూ ఉంటాయి, ఇది కూడా ఒక రకమైనటువంటి వైరస్, ఇమ్యూనిటీపవర్ తగ్గినప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి, బాడీ లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న టైంలో, బాడీ ఎక్కువ పెరిగిన టైంలో, ఇవి వస్తూ ఉంటాయి, పులిపిర్లను రిమూవ్ చేయడానికి కావలసినవి తమలపాకులు, అండ్ సున్నం, కిల్ కట్టే అటువంటి సున్నం ఈ రెండు ఇంగ్రిడియంట్స్ తో పులిపిర్లను తీసివేయవచ్చు.

తమలపాకు తమలపాకు తొడిమే లో తీసుకోండి, ఆ నాలుగు తొడిమలు కట్ చేసి దానిని దంచుకోవాలి, దానిలో కొంచెం పాన్ లో వేసుకునే ఎటువంటి సున్నం కూడా అందులో వేసి బాగా దంచాలి, మెత్తగా నూరాలి దాన్ని మెత్తగా పేస్టులాగా చేసుకుని, దానిని ఏ ప్లేస్ లో అయితే పులిపిరి ఉందో ఆ ప్లేస్ లో పెట్టండి, జాగ్రత్తగా పెట్టండి సున్నము మిగిలిన ప్లేస్ కి తగిలితే మండుతుంది, చాలా జాగ్రత్తగా పులిపిరి ఉన్న ప్లేస్ చూసి దాని మీద పెట్టండి,

https://youtu.be/2vAUDpQ8iMQ?t=324

పులిపిరి చుట్టుపక్కల ఏదైనా క్రైం రాసుకోండి పులిపీరి మీద కాకుండా దాని చుట్టుపక్కల వ్యాస్లీన్ రాయండి. రాసిన తర్వాత పులిపీరు మీద ఈ సున్నం పెట్టండి, పెట్టి దాని మీద టేప్ వేసేయండి, దానిని అలాగే ఒక నైట్ అంత చేయండి ఉంచండి, తర్వాత ఉదయాన్నే కడగండి, సెన్సిటివ్ స్కిన్ అయితే కనీసం ఒక రెండు గంటలు ఉంచండి, ఆ తర్వాత కడగండి ఇలా ఒక వారం నుండి, పది రోజులు చేశారంటే, ఇవి ఆటోమేటిక్గా రాలిపోతాయి..