ఓట్స్ భూమిపై ఉన్న ఆరోగ్యకరమైన ధాన్యాలలో ఒకటి .ఓట్స్ గ్లూటెన్ రహిత ధాన్యం మరియు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ,ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి .

ఓట్స్ మరియు ఓట్ మిల్ వాళ్ళ అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి .వీటిని తినడం వలన బరువు తగ్గడం ,రక్తం లో చెక్కెర స్థాయిలు తగ్గడం మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గిస్తాయి .

ఓట్స్ మరియు ఓట్ మిల్ తినడం వల్ల వచ్చే ఆరోగ్యప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం .ఓట్స్ ఒక ధాన్యపు ఆహారం ,శాస్త్రీయ నామంగా అవేనా సాటివా అని పిలుస్తారు ఓట్స్ యొక్క అసలైన రూపమైన ఓట్స్ గ్రోట్స్ వండడానికి చాలా సమయం పడుతుంది .

అందుకే రోల్ చేయబడిన ఓట్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు . తక్షనం వండుకోగలిగే ఓట్స్ అత్యంత ప్రాసెస్ చేయబడిన రకం .అవి ఉడికించడానికి అతి తక్కు వ సమయం తీసుకుంటే ,ఆకృతి మెత్తగా అవుతాయి .ఓట్స్ ను సాధారణంగా అల్పా హారంగా ఓట్ మిల్ గా తింటారు ఓట్స్ ను నీరు లేదా పాలలో ఉడికించి తయారు చేస్తారు . దీనిని సాదారణంగా అల్పాహారంగా కిచిడి ,ఉప్మాలాగా తింటారు .

ఓట్స్ నమ్మశక్యం కానీ పోషకాలు గలది ఓట్స్ యొక్క పోషక కూర్పు బాగా సమతుల్యoగా ఉంటుంది . శక్తి వంతమైన ఫైబర్ బీటా -గ్లూకాన్తో సహా అవి పిండి పదార్దాలుమరియు ఫైబర్ యొక్క మంచి మూలం .అవి చాలా ధాన్యాల కన్నా ఎక్కువ ప్రోటీన్ మరియు కొవ్వును కలిగి ఉంటాయి .ఓట్స్ లో ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్ యొక్క సమ్మేళనాలు ఉన్నాయి అర కప్పు 78గ్రాములు డ్రై ఓట్స్ ఉంటాయి