ఎవరికైనా విశేషమైన టువంటి బ్రహ్మహత్యా పాతకం వల్ల, వచ్చేటటువంటి కష్టాలు వస్తే, వృత్రాసుర మదిలో లో ఉన్న పద్యాలని, వచనాలని, కూర్చుని ఒక పుస్తకంలో రాస్తే చాలు, వాళ్ళ కష్టాలు పోతాయి చెబితే చాలు పోతాయి, ఎంతటి మహా పాపం తరుముకు వస్తున్నా, వృత్రాసుర కథ వింటే చాలు పోతాయి అంటే, ఇదంతా విని వీక్షిత్తు ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పటివరకు నాకు ఎన్నో విషయాలు చెప్పావు కానీ, ఇలాంటి రాక్షసుడి గురించి నేను వినలేదు, ఏమి ఆశ్చర్యం నన్ను తొందరగా చంపేయి, నేను శ్రీ రామ నారాయణుడు లో కి వెళ్లి పోతాను.

నన్ను తొందరగా చంపే నన్ను తొందరగా చంపేయనున్న, రాక్షసుని నేను చూడలేదు, ఈ వృత్రాసురుడు కి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది, ఇంత జ్ఞానం ఎలా కలిగింది, నాకు చెప్పు నా మనసు ఆత్రుత పడిపోతుంది అన్నాడు, అంటే మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు, పూర్వకాలంలో చిత్ర కేతువు అనబడేటువంటి ఒక మహారాజు ఉంటే వారు, ఆయనకు ఒకఋ కాదు అనేక మంది భార్యలు, ఎంత మంది భార్యలతో కూడినటువంటి చిత్రకేతు ఎంతో సంతోషంగా రాజ్యపరిపాలన చేస్తున్నాడు.

కానీ నిరంతరం మనసులో ఒక్కటే శోకము, ఏం శోకము అంటే సంతానం లేదు, ఇలా ఉండగా ఒకనాడు ఆయన పెద్ద భార్య పేరు, కృతజ్ఞఠీ సూర్యసేన్ అనబడే ఇటువంటి, దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు, ఒక రోజున అంగీరస మహర్షి వచ్చాడు, వస్తే అంగిరస మహర్షి ని తీసుకు వచ్చాడు కూర్చోబెట్టాడు, స్వాగతం పలికాడు అద్యాపత్యాదులు ఇచ్చాడు, తాను చేయవలసిన నియమ పాలన అంతా చేశాడు. అంగీరస మహర్షి అన్నాడు ఇంత మంది భార్యలు ఉన్నారు, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత సామ్రాజ్యం ఉంది, నీవు దీని గురించి బెన్ గ పెట్టుకున్నావు.

నీ ముఖంలో కాంతి లేదు అన్నాడు, ఆయన అన్నాడు మహానుభావ నా నోరు విప్పి చెప్పుకోవాలా, మీరు త్రికాలజ్ఞులు మీరు సర్వము తెలుసుకోగలరు, నాకు ఉన్న ఖేదమేమో ఏంటో మీకు తెలుసు అన్నాడు, అంటే మహర్షి అన్నాడు నాకు అర్థం అయ్యింది, నీకు పిల్లలు లేరు అందుకే కదా, బాధ పడుతున్నావు నీ చేత పుత్రకామేష్టి చేపిస్తాను, నీకు బిడ్డలు కలుపుతారు అన్నాడు, అని పుత్రకామేష్ఠి చేయిస్తే అందులో ఉంచి మిగిలిన,