పార్టీ కి వెళ్ళాలి అనుకునే టప్పుడు ఇంట్లోనే మంచి హోం రెమడీ తో, 15 నిమిషాల్లో ఎలా అందంగా కనిపించవచ్చు ఇప్పుడు చూద్దాం, ముందు ఒక నీట్ గా ఉండే గిన్నెను తీసుకోండి, దాంట్లో ఒక సగం చెక్క నిమ్మకాయను, కొంచెం హనీ, ఒక గిన్నెలో ఒక స్పూన్ తేనె, ఒక నిమ్మకాయ ముక్క తీసుకొని, బాగా మంచిగా కలపాలి. దీనిని రాత్రి పడుకునే ముందు, రాత్రి మోకాళ్ళు, మోచేతుల దగ్గర కానీ, మనకు ఎక్కడైతే నల్లగా ఉంటుందో, అక్కడ అప్లై చేసుకొని, ఒక పది నిమిషాలు బాగా రుద్దాలి, తర్వాత నీళ్లతో కడుక్కోవాలి, అలా చేయడం వల్ల మన చర్మం చాలా నీట్ గా అవుతుంది.

కొంతమందికి నోరు చుట్టూ నల్లగా ఉంటుంది కదా, అలాంటి వాళ్లు కూడా హ్యాపీగా దీనిని రోజు అప్లై చేసుకొని, తర్వాత కొంచెం కోరు వెచ్చని నీళ్లతో వేడి కడిగేసుకుని నట్లయితే, పేస్ అనేది చాలా గ్లోయింగ్ గా తయారవుతుంది, వీడియో లో చూసిన విధంగా అప్లై చేసుకోండి, నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి, మనకి మంచి గ్లోయింగ్ నెస్ వస్తోంది, తేనే ఏంటంటే మనకి లైటింగ్ చేయడానికి బావుంటుంది, ఈ రెండింటినీ కలిపి స్కిన్ కి అప్లై చేసినట్లయితే కనుక, మన చర్మం చాలా బ్రైట్ గా కనిపిస్తుంది, ఒకవేళ నిమ్మకాయ పడని వాళ్ళు చాలా మంది ఉంటారు.

అలాంటి వారికి సి విటమిన్ అనేది ఎక్కువగా ఉండగా, వాడి వల్ల బాడీ పైన చిన్న చిన్న పొక్కులు రావడం జరుగుతుంది. కదా అలాంటి వారు దానిని క్లిక్ చేసి దానిలో కొంచెం రోజ్వాటర్, లేకపోతే లైట్గా పాలు కానీ లేకపోతే కొంచెం పెరుగు కానీ, తేనెలో కలుపుకొని ఈ విధంగా స్కిన్ కి మాయిశ్చరైజ్ చేసుకోవాలి, తేనె మరియు నిమ్మకాయ కాంబినేషన్ అయితే చాలా చాలా బావుంటుంది, అది ఇన్నర్ గా కాకుండా అవుటర్ గా కూడా మనకు స్క్రీన్ పైన చాలా మంచి కనిపిస్తుంది.

మనం ఫేషియల్ ఎలా చేసుకుంటామో అలాగే, కంప్లీట్ గా ఫేస్ పైన అంతా కూడా ఎక్కడైతే మచ్చలు అలాంటివి ఉంటాయో, అక్కడ ఎక్కువగా చేయండి , మరి గట్టిగా రుద్దకూడదు స్మూత్ గా రుద్దండి, ఆ తర్వాత మిగిలిన మిశ్రమంలో ఒక స్పూన్ కాఫీ పౌడర్, ఒక స్పూన్ శనగపిండి కొద్దిగా పసుపు, పచ్చి పసుపు అయినా పర్వాలేదు, ఆ మూడింటిని బాగా కలపండి, అందులో కొంచెం రోజ్ వాటర్ కలపండి, తిక్ పేస్టులాగా వచ్చేలాగా కలపండి రోజ్ వాటర్ లేకుంటే నార్మల్ వాటర్ అయినాసరే కలుపుకొని, పేస్టులాగా తయారైన ఆ మిశ్రమాన్ని, మన ఫేస్ కి స్మూత్గా అప్లై చేయాలి, ముఖాన్ని కడగకుండా అలాగే అప్లై చేయాలి..