లేచిన వెంటనే తేనే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచిదా కాదా, అనే విషయం తెలుసుకుందాం, చాలా మంది నాకు ఒక మంచి అలవాటు ఉంది, అని ఫీల్ అవుతూ ఉంటారు, నేను పొద్దున లేచిన వెంటనే, ఒక గ్లాసు నీళ్ళలో ఒక కాయ నిమ్మరసం, రెండు మూడు స్పూన్ల తేనె కలుపుకొని, తాగుతనoడి నాకు పదిహేనేళ్ల నుంచి అలవాటండి, పాతికేళ్ల నుంచి అలవాటండి, మా పెద్దలు చెప్పారు, అప్పటినుంచి నేను కొనసాగిస్తున్నాను, ఒక గురువు గారు చెప్పారు, ఒక స్వామి చెప్పారు, ఒక డాక్టర్ చెప్పారు, అని ఎలా కొనసాగిస్తూ ఉంటారు.

యాక్చువల్గా తేనె నిమ్మరసం నీళ్లు ఉదయం తాగడం అనేది, నేచురోపతి ప్రిన్స్ పూలే, అది మంచి అలవాటు గానే చాలామంది ఫీలవుతూ తాగుతూనే ఉంటారు, సత్యనారాయణ రాజు తేనె నిమ్మరసం నీళ్లు నిద్రలేచిన వెంటనే, తేనె నిమ్మరసం నీళ్లు తాగమని నేను ఎప్పుడో చెప్పు, ఎందుకు అని చెప్పలేదు, నేను అట్లా తాగమని ఎందుకు తాగకూడదు తాగకపోతే ఎందుకు మంచిది, తేనె నిమ్మరసం నీళ్లు వల్ల వచ్చే లాభం కంటే, ఆ నీళ్లు తాగకుండా ఉదయం పొట్టకు విశ్రాంతి ఇస్తే ఇంకా మంచిది, ఇలాంటి వాస్తవాలు చాలా ఉన్నాయి.

దీని వెనుక మరి నేను చెప్పే సారాంశం ఏమిటో తెలుసా, పొద్దున్నే లేచిన వెంటనే, తేనె నిమ్మరసం నీళ్లు తాగడం కూడా కరెక్టు కాదు అంటాను, వద్దు అని చెప్తాను, నేను అందరు ఇది కరెక్ట్ అంటారు, నేను ఒక్కన్నే వద్దు అని చెప్తున్నాను, దానికి కారణాలు ఏమిటి రీసన్స్ తెలియాలి కదా, ఒక్కసారి ఆలోచించండి, నిద్రలేచిన తర్వాత బెడ్ కాఫీ, తాగే కంటే తేనె నిమ్మరసం నీళ్లు తాగడం చాలా మంచి పని చేసినట్లు, కాఫీ టీలు లేదంటే, గ్రీన్ టీ తాగే దాని కంటే, తేనె నీళ్లు ఇంకా బెస్ట్ అది మంచిదా, ఆరోగ్యానికి పోలిస్తే అసలు ఏమీ తాగకుండా ఉంటే, మరీ మంచిది.

ఎందుకు లేచిన వెంటనే మీకు అసలు, ఏదైనా తేనె నిమ్మరసం నీళ్లు తాగాలని, ఆకలిసిందా, నీరసం, కళ్ళు తిరుగుతున్నాయి, మీకు ఏదైనా కోరిక కలిగింద, అప్పుడు తాగకపోతే నాకు శక్తి రావడం లేదు, నేను పనిలోకి వెళ్లలేక పోతున్నాను, అది తాగితేనే కొంచెం నాకు హుషారు వస్తుంది, అనుకుంటే ఎప్పుడైనా తాగవచ్చు కానీ, ఇలాంటి లక్షణాలు ఏవీ లేకుండా, ఒక మంచి అలవాటు గా భావించి, అలా లేచిన వెంటనే తాగడం పరిగడుపున అనేది, మంచిది కాదు, ఎందుకు అంటే, మన అందరం కూడా న్యాచురోపతి ఫాలో అయ్యేటప్పుడు, సాయంకాలం ఆరు గంటలకి ఏడు గంటలకి భోజనం చేయమంటారు.

మీరు ఆహారం తినేస్తారు, రాత్రికి అరిగిపోతుంది, రాత్రి నుంచి మన శరీరంలో ఆహారం ఎప్పుడైతే, పొట్ట పేగులు ఆరిగిపోయింది, వాళ్లకి ఆరు గంటలకి పండ్లు తిన్న వాళ్ళకి అరిగిపోతాయి, అప్పటి నుంచి కొంతమందికి 7 ,8 గంటలకి భోజనం చేసిన వారికి, 12 ఒంటిగంట అవుతుంది, అరిగేసరికి ఆహార తిన్న దగ్గరనుంచి, మన శరీరం ఒక మంచి పని చేసుకుంటూ బిజీగా ఉంటుంది, ఏమిటా మంచి పని తెలుసా అండి, రిపేరు క్లీనింగ్ పగలంతా మూడు సార్లు నాలుగు సార్లు తిన్నాం కదా,

ఆహారంతో వచ్చిన దోషాలు అన్నింటిని తనంతట తానుగా, ఎక్కడికక్కడ రక్తంలో ఉన్న కణజాలం లో ఉన్న, లివర్ లో ఉన్న టాక్సిన్స్ ని అన్నింటిని క్లీన్ చేసుకుంటూ, ఏదైనా దెబ్బలు తగిలిన గాయాలు దానికి, ఏమైనా రిపేర్లు వచ్చిన, అవన్నీ నైట్ టైం రేస్ట్ లో చక్కగా చేసుకుంటూ ఉంటుంది….