ఈ రోజు మీ అందరి కోసం ఒక హోమ్ రెమిడి, మెంతులను ఏ విధంగా మన డైట్ లో, ఇన్ ఫ్లూట్ చేసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి, తెలుసుకుందాం అలాగే, ఏ విధంగా మెంతులను ఏ విధంగా మనం తీసుకోవచ్చు కూడా, తెలుసుకుందాం, మెంతులు మన డైట్ లోకి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, మన బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్, అనేవి న్యూట్రల్ గా అవుతాయి, ఇది డయాబెటిక్ పీపుల్ కి చాలా మంచిది, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి తప్పకుండా, ఈ ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచి లాభాలు కనిపిస్తాయి.

మెంతులు చాలా మంచివి, ఇవి ఏ విధంగా మనం డైట్లో, ఇంట్లో చేసుకోవచ్చు తెలుసుకుందాం, ముందుగా మనం మెంతుల ని ఒకరోజు ముందు, నైట్ టైం లో వాటర్ లో నానబెట్టి పెట్టుకోవాలి, ఒక బౌల్లో మెంతులు అర కప్పు వరకు, తీసుకుని అందులో వాటర్ ని పోసి, రాత్రంతా నానబెట్టుకోవాలి, ఇలా నానబెట్టుకున్న మెంతుల్లోని, ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందుగా, ఇందులో ఉన్న మెంతులను సపరేట్ చేసుకొని, సపరేట్ చేసుకున్న ఏ మెంతుల నీ, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కి బదులుగా తినాలి,

స్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్ అలాగే, కాన్స్టిపేషన్ స్ ఉన్నవాళ్ళకి డైజేషన్ సరిగా కావట్లేదు, అనే వాళ్ళని బాధపడే వాళ్ళకి, అలాగే బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. మెంతుల ని ఏవిధంగా తీసుకోవడం, తమ డైట్ లో తప్పకుండా, ఇది డైలీ ఇన్వాల్వ్ చేసుకోండి. మూడు నుండి నాలుగు స్పూన్లు వచ్చేటటువంటి, ఈ మెంతుల ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల, మీకు ఆకలి ఎక్కువగా అవ్వదు, అలాగే మీకు డైజేషన్ బాగా అవుతుంది, ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

అలాగే మీ బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది, కాబట్టి మీరు తప్పకుండా మీ డైట్లో ప్రతిరోజు ఉదయం, ఈ విధంగా తినండి మెంతులను ఇదే విధంగా కాకుండా, ఇంకా ఈజె వె లో ఎలా యూస్ చేసుకోవాలో, ఇప్పుడు తెలుసుకుందాం….