పడుకునే ముందు మనం ఏం చేయాలి, ఒక మంచి ప్లేస్ చూసుకోండి, మీరు కుర్చీలోనే కూర్చుండే, లేదంటే మేము కూర్చోలేను అనుకుంటే, పడుకోండి ఏదైనా చేయండి, కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోనుండి ఫస్ట్ కూర్చొని మీరు ఎలా అయితే, మీరు ఫ్రీగా ఫీల్ అవుతారో, అలా కూర్చొని ఫస్ట్ అని మీలో మీరు అనుకోండి, ఎవరు మిమ్మల్ని హిప్నాటిస్ చేయడం లేదు, మిమ్మల్ని మీరే హిప్నటైజ్ చేసుకోవాలి, ఫస్ట్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్సింగ్ అని మీకు మీరే అనుకోండి, ఫస్ట్ షో కాసేపటికి ఏమవుతుందంటే, మన బాడీ తేలిక అవుతుంది.

ఇది చాలా కష్టంగా ఉంది అనుకున్నవాళ్ళు, ఇలా చేయలేను అనుకునేవాళ్లు, ఓం చాటింగ్ చేయవచ్చు, ఒక 10 నిమిషాలు ఓం అని అనడం వల్ల బాడీ లో ఉన్నటువంటి, నెగిటివ్ బాగా టెన్షన్ ఉన్నటువంటి సేల్స్ అన్నీ కూడా, బయటికి వచ్చేస్తాయి, బయటికి వచ్చేసి బాడీ తేలిక అయిపోతుంది, తేలిక అయిన తర్వాత అంటే మనలోని ఎలాంటి ఆలోచనలు లేవు అని, మనం నిర్ధారించుకున్న తర్వాత, ఇప్పుడు మీకు ఏం కావాలో, మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి.

ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాతే కదా మనం వెళ్దాం కదా, రెడ్ సిగ్నల్ పడగానే వెళ్ళిపోతే గందరగోళం అయిపోతుంది కాబట్టి, మనం ఏం చేయాలి అక్కడ ట్రాఫిక్ క్లియర్ కావాలి అంటే, మన లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ మన లో ఉన్నటువంటి సంఘర్షణ అంతా కూడా, మనం అక్కడికి స్టాఫ్ చేసేయాలి అన్నమాట, స్టాక్ చేసి ఏది ఏది ఆలోచించడం లేదు, మనం ఓంకారం చెబుతున్నాము అంటే, మన చుట్టూ ఒక సర్కిల్ ఫామ్ అయిపోతుంది, ఎవరైనా సరే ఒక 11 రోజులు లేదంటే, 21 రోజులు కచ్చితంగా ఓంకారం చెప్పారంటే, మీ చుట్టూ ఒక పాజిటివ్ సర్కిల్ అనేది, ఫామ్ అవుతుంది.

ఆ సర్కిల్ ఎలా ఉంటుంది అంటే, ఎలాంటి నెగిటివ్ మనలోనికి రానివ్వదు అన్నమాట, అంటే మనం ఏం చేస్తున్నామో ఓన్లీ పాజిటివ్ థాట్స్ తో మాత్రమే ఉన్నాo మనకేం కావాలి, పిచ్చి ఆలోచనలు ఏమీ లేకుండా, మనం చాలా ప్రశాంతంగా ఉన్నాము అన్నమాట, ఆ ప్రశాంతత లోనే మనము థాట్స్ రిలీజ్ చేయాలి, మనకి డబ్బు కావాలా, బంగారం కావాలా, కారు కావాలా, ఇంకేమన్నా కావాలా, నాకు ఇది కావాలి అని కచ్చితంగా, మనం సబ్ కాన్ షస్ మైండ్ తో మీకు ఏ విధంగా కావాలో,

మీరు ఒక ఫొటో తీయించుకోవడానికి వెళ్లారు అనుకోండి, ఏమనుకుంటారు ఈ పోజూ నేను పెడితే బాగుంటుంది, ఈ డ్రెస్ లో నేను తీయించుకుంటే, బాగఉంటాను, బాగా కనబడుతున్నాను, ఏమో అని అనుకుంటారు కదా, అలాగే మీకు ఆ డబ్బు కాని ఆ వస్తువు కాని, ఎలా కావాలి అనుకుంటున్నారు, ఆ థాట్స్ ని మీరు సబ్ కాన్షస్ మైండ్ కి ఇవ్వాలి, ఇచ్చినప్పుడు కచ్చితంగా మీకు అది నెరవేరుతుంది,

వెంటనే అయిపోతుంది అంటే, నెరవేరుతుందా లేదా అనే డౌట్ వద్దు, మనకి కచ్చితంగా మీరు ఎలాంటి దురుద్దేశం లేకుండా, లేకుండా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ గా ఉంది, కాబట్టి నువ్వు తొందరగా వెళ్ళిపోతావు, అదే గందరగోళం గా ఉంటే ఏమవుతుంది, అది దాటుకొని వెళ్లడానికి, నీకు పది నిమిషాలు పడుతుంది, పదినిమిషాలు కాస్త అర్ధ గంట పడుతుంది, కాబట్టి నువ్వు ఎప్పుడైతే ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటావో, అప్పుడు నువ్వు తొందరగా దానిని రీచ్ అయిపోతావు అన్నమాట, అనుకున్నది నీకు కచ్చితంగా దక్కుతుంది అన్నమాట…