పక్షి చేసిన శివరాత్రి కదా ఈ కథను శివరాత్రి లోపు వింటే మీకు అదృష్టం వరిస్తుంది. మీ ఇంటిలో ఉన్న పేదరికమంతా కూడా తొలగిపోతుంది. శివరాత్రికి సంబంధించిన ఈ పక్షి కథ శివపురాణంలోనిది.

ఈ కథ ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ కథ విన్నవారికి సిరి సంపదలను ప్రసాదిస్తారు. శ్రద్ధగా ఈ కథ వినడం వల్ల మీ జీవితంలో ఉన్న దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి.

శివరాత్రి లోపు ఈ కథ విన్నవారిపై ఆ మహా శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. చాంద్రమానం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల శివరాత్రి వస్తుంది. అయితే వీటిని మాస శివరాత్రులు అంటారు కానీ సంవత్సరంలో ఒకేసారి మాఘమాసంలోని కృష్ణపక్షంలో, చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది.

మహాశివరాత్రి పర్వదినం సాధారణంగా, ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ వస్తుంది. శీతాకాలం ముగింపు మరియు కొంతకాలము వేసవి కాల ప్రారంభంలో శివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని శక్తి ప్రేమ ఏకత్వం యొక్క స్వరూపంగా భావిస్తారు.

ఈరోజు మనం శివరాత్రికి సంబంధించిన ఒక పక్షి కథను విందాం. మహాశివరాత్రి వ్రతం చేసేవారు గానీ లేదా సోమవారం వ్రతం చేసేవారు గాని ఈ కథను విన్నట్లయితే, వారికి సకల శుభాలు చేకూరతాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..