ముఖాన్ని యెల్లప్పు ల్ల డూ కాంతివంతంగా బ్లాక్ హెడ్స్ ,వైట్ హెడ్స్ రహితంగా ఉంచుకోవాలి అంటే మనం
ఎప్పటికప్పుడు ముఖాన్ని శుభ్రపరుచుకుంటూ ఉండాలి .దీనికోసం మనం వేలకు వేలు ఖర్చు పెట్టి మార్కెట్లో
దొరికే ప్రోడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు .

ఇంట్లో ఉండే కొన్ని పదార్దాలు ముఖాన్ని చాలా కాంతివంతంగా తాయారు చేయడంలో శయపడుతాయి. అందులో ముఖ్యoగా పంచదార అనేది వైట్ హెడ్స్ ,బ్లాక్ హెడ్స్తొ లగించి ముఖాన్ని తెల్లగాల్ల చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది .

మృతకణాలను తొలగిస్తుంది .ముఖంపై పేరుకున్న దుమ్ము ,దూళి మొటిమలకు కారణమయ్యే బ్యా క్టీరిక్టీయాను నశిం ప చేయడంలో కూడా దోహద పడుతుంది .దీనితో పాటు మన ముఖాన్ని తెల్లగాల్ల చేయడానికి, ఎప్పటినుండో ఉపయోగిస్తున్న శనగపిండిని కూడా వాడాలి .

అలాగే రాగి పిండి ముఖాన్ని పొడిబారకుండా తేమగా ఉండేం దుకు మంచు రంగులో ఉంచేం దుకు
సహకరిస్తుం ది .ఈమూడింటిని మనం స్క్రబ్ కోసం ఉపయోగించాలి. స్క్రబ్ చేయడం వలన ముఖ చర్మకణాలలో పేర్కొ న్న దుమ్ము ,దూళిని బయటకు లాగి ముఖంపై పేరుకున్న పొల్యూ షన్ తొలగించి ,చర్మా న్ని కాంతివంతంగా తాజాగా ఉంచుతుంది.

మూడింటిని కలపడానికి మనం కొబ్బరి నూనె లేదా ఏదైనా ఆయిల్ ఉపయోగించవచ్చు .ఆయిల్ పంచదార
కరిగిపోకుండా ముఖానికి అప్లై చేయడానికి వీలుగా తాయారు చేస్తుం ది .అలాగే ఈ మూడింటిని మిశ్రమంలా
చేయడానికి ,ముఖాన్ని తేమగా ఉంచాడనికి పొడిబారకుండా చేయడంలోనూ సహాయపడుతుంది .ఒక స్పూ న్
పంచదార ,ఒక స్పూ న్ రాగిపిండి ,ఒక స్పూ న్ శెనగ పిండి తీసుకొని ఒక స్పూ న్ ఆయిల్ వేసి బాగా కలిపి ఈ
మిశ్రమంతో ముఖాన్ని నెమ్మదిగా సర్క్యు లర్ మోషన్ లో స్క్రబ్ చేయాల.