సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధం గా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలోడ్ల నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి..

ఆరోగ్యా నికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క
పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం , విటమిన్లు,
క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం.

నేరేడుపండు ఆరోగ్యా నికి మంచిది. ఔషధగుణాలు కల్గినల్గి చెట్టు అది. ప్రతీ 100గ్రా ముల నేరేడులో ప్రోటీన్స్ 0.07శాతం, క్రొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, నారం 0.9, పిండిపదార్ధాలు 15మి.గ్రా., ఫాస్ఫరస్ 15, ఐరన్ 1.2, విటమిన్ సి 18మి.గ్రా. ఉంటాయి. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్, ప్రక్టోజ్క్టో లు ముఖ్య మైనవి. నేరేడులో ఉన్న ఆవ్లుగుణం వల్ల దీన్ని జామ్లు, వెనిగర్, సాండీస్, ఆల్కహాల్, తక్కువశాతం ఉండే వైన్ల తయారీలో వాడుతుంటారు.

డయాబెటిక్ కు మంచిది: నేరేడు పండ్లలోడ్ల అతి తక్కువ గ్లైసిగ్లైమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకుట్ల చాలా మంచిది. ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్బ్ల షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడమే కాదు, సాధరణం గా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుం ది. ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది.

గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.
గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది : నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది . 100గ్రాముల పండ్లలోడ్ల 55mg ల పొటాషియం ఉంటుంది. అనారోగ్య కరమైన ఆహారం తీసుకొనే వారిలో కొన్ని పోషకాహారాల లోపం వల్ల గుండె జబ్బలకు కూడా దారి తీస్తుం ది. కాబట్టి యాంటీఆక్సిడెం ట్స్ పుష్కలంగా ఉండే ముదురంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమోటో వంటి పండ్లనుడ్ల తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం గా ఉంచడానికి సహాయపడుతుంది.ఈ పండులోనియాంటీ ఆక్సిడెం ట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.