నేపాల్ లోనే కంచన్పూర్ జిల్లా భీమ్ దత్త మున్సిపాలిటీ శివారు ప్రాంతం, చిన్న పట్టణం కానీ శివారా ప్రాంతంలో వ్యవసాయం రైతులు విరివిగా చేస్తారు. కొండల మధ్య అందమైన ప్రాంతం, చుట్టుపచ్చదనంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆ శివారులోని యజ్ఞరాజా అనే ఒక రైతు ఉన్నాడు, అతని కూతురు పేరు నిర్మల పంత. వయసు 13 ఏళ్లు ఏడవ తరగతి చదువుతున్న నిర్మల హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది. చదువులో చురుకు ఆటల్లో ఫస్ట్ స్థానిక ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటూ ఉంది.

తన తల్లిదండ్రులు వ్యవసాయం పనిమీద పనులకు వెళ్లారు, కానీ ఎప్పటి మాదిరిగానే ఆరోజు స్కూల్ నుంచి వచ్చే ఫ్రెష్ అప్ అయ్యి హోం వర్క్ చేసుకుంది నిర్మల. అయితే వర్షం పడుతుందన్న కంగారులో నిర్మల పేరెంట్స్ కూడా తొందరగానే వచ్చారు. ఆమె తల్లి రాగానే టీ పోసి కూతురికి ఇచ్చింది. టీ తాగగానే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని తండ్రికి చెప్పింది కానీ వర్షం పడేలా ఉంది తల్లి, ఉదయం నుంచి స్కూల్లోనే ఉన్నారు కదా మళ్లీ ఎందుకని చెప్పారు. లేదు కాసేపు ఆడుకొని వస్తానని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది తన స్నేహితురాలి ఇల్లు పొలాల పక్కనే 300 మీటర్ల దూరంలో ఉంటుంది.

ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక వెళ్లడం నిర్మలకు అలవాటే, దీంతో నిర్మల తండ్రి సరే అన్నాడు. అసలు ఒకే కూతురు కొడుకును కూడా లేరు, బంగారం గా పెంచుకుంటున్న తల్లిదండ్రులు. ఇక సాయంత్రం ఐదున్నర తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిన నిర్మాల రాత్రి ఆరున్నర దాటినా ఇంటికి రాలేదు, దీంతో నిర్మల తండ్రి ఆమె ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు, అయితే నిర్మల రాలేదని ఆమె స్నేహితురాలితో పాటు తల్లిదండ్రులు కూడా చెప్పారు. తండ్రికి టెన్షన్ మొదలయ్యింది, ఇతర స్నేహితుల ఇంటికి తిరిగి చూసిన నిర్మల కనిపించలేదు, వెంటనే నిర్మల స్నేహితురాలి తండ్రి ఇద్దరు బంధువులు తనని మొత్తం వెతికారు. స్కూల్తో పాటు ఆమె క్లాస్మేట్స్ ప్రతి ఇంటికి వెళ్లి అడిగారు.

దాదాపు 60 మందిని రాత్రి 12:00 వరకు గడప గడప తిరుగుతూ వెతికినా కనిపించలేదు. ఇక రాత్రి సమయంలో 13 ఏళ్ల నిర్మలా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి. రేపు విచారణ చేస్తామని రాత్రి ఎక్కడా వెతకలేము ఏమి చేయలేము అని పోలీసులు చెప్పారు. కానీ నిర్మల తండ్రి మాత్రం కూతురు లేకుండా క్షణం కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు. తెల్లవారులు వెతికాడు ఇతర బంధువులు కూడా తోడుగా నిలిచారు, కానీ ఉదయం 6 గంటలకు ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి నిర్మల తండ్రి ఇంటికి వచ్చాడు. అతను నిర్మల తండ్రి స్నేహితుడే వచ్చి రాగానే నిర్మల తండ్రిని హత్తుకొని బోరును ఏడుస్తూ ఉన్నాడు. ఏమైందని అడిగినా కంగారులో నోట మాట రాలేదు, చివరికి మంచినీళ్లు ఇచ్చి అతనిని కాల్ చేశారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.