విశాఖ సెట్టింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో బాధితులు ఆందోళనకు దిగారు. మత్స్యకార నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధ్యులను ప్రభుత్వం వెంటనే,

తక్షణమే ఆదుకోవాలని వెంటనే నష్ట పరిహారం ప్రకటించాలని, డిమాండ్ చేశారు. సీఎం జగన్ సాయంత్రం లోపు ఘటన స్థలానికి చేరుకొని, పరిశీలించి తమకు న్యాయం చేయాలి అన్నారు. 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తమకే న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు, మరోవైపు ఈ ఘటనలో 40కిపైగా బోట్లు దగ్ధమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణాలపైన అధికారులు పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, ఆదివారం రాత్రి వోల్క ఫైనల్ మ్యాచ్ అయ్యాక కొందరు బోర్డుపై పార్టీ, చేసుకున్నారని మద్యం మత్తులో యువకులు, గొడవకు దిగారని ఈ క్రమంలోనే ఒక బోర్డుకి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.

అలా మెల్లిగా మంటలు మిగిలిన బోట్లకు అంటుకున్నట్టు చెబుతున్నారు. పార్టీ చేసుకున్న వారు ఎవరు అనేదానికే పోలీసులు ఆరా తీస్తున్నారు, మరో వాదన కూడా వినిపిస్తోంది బోర్డుపై జరిగిన పార్టీలో యూట్యూబ్ కూడా, పాల్గొన్నట్టు చెబుతున్నారు. అతడికి మరో యువకుడికి మధ్య గొడవ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు ఆ యూట్యూబ్ కోసం కాలుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీకి రావాల్సి ఉంది.

పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు, స్థానికుల్ని ప్రశ్నిస్తున్నారు విశాఖపట్నంలో షిప్పింగ్ హార్బర్ లో బోట్లు, దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఇప్పటికేమర్శించారు. పరామర్శించారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని అధికారులను, సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు చేపట్టి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు, మంత్రి అప్పలరాజును ఈ ఘటన స్థలానికి వెళ్లాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/dfDUloKpEnw?t=100