నెమలి చెప్పిన ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో విందాం. ఈ కథ వినడం వల్ల మీ ఇంటిలో గొడవలు అనేవి జరగవు, దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా గడుస్తుంది.

ఈ కథ వినడం వల్ల మీ ఇల్లు సుఖసంతోషాలతో ధన ధాన్యాలతో తులతూగుతూ ఉంటుంది. మరి నెమలి చెప్పిన ఈ అద్భుతమైన కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక మగ నెమలి ఇంకా ఒక ఆడనెమని కలిసి నివసిస్తూ ఉన్నాయి.

అవి రెండు కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఆడ నెమలి ఇలా ఉంటుంది. నేను ఇక్కడ నుంచి వెళ్లాలని అనుకుంటున్నాను, ఎక్కడ కంటే ఎక్కడైతే ఎక్కువగా నెమలి ఉంటాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది.

మనమిద్దరం ఈ అడివిలో ఎంత సంతోషంగా ఉంటున్నాము. మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే, ఆడనేమలి గొడవ చేయటం ప్రారంభించింది. ఆడ నెమలి వెళదాము అని గొడవ చేసేసరికి మదన ఏమని సరే వెళ్దాం అని అంది. ఇక ఆ రెండు నెంబర్లు కలిసి ఒక నగరానికి వచ్చాయి, ఆ నగరంలోని రాజు పసుపు పక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు,

ఆ రాజు అన్ని పక్షుల మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు. ఆ నగరంలోనికి వచ్చాయి ఒకరోజు తన రాణితో ఇలా అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది భోజనం పెట్టు అని అడుగుతాడు, రాని పంచభక్ష పరమాన్నాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకొని, ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…