ఏనుబాముల మార్కెట్ దగ్గరలో, ఉన్న బాలాజీ నగర్ ఏరియాలో. ఇక్కడ ఒక దుర్ఘటన జరిగింది 16న రాత్రి అర్ధరాత్రి పూట అంటే, 11, 12 మధ్యలో ఒక ఇంట్లో ఇద్దరు పాప బాబు ఒక సంవత్సరం నర పాప,

నాలుగేళ్ల బాబు ఇద్దరూ కూడా భారీ ఎంత పరివారంలో, ఉన్న ఆవరణలో ఉన్న ఒక సంపులో పడిపోవడం జరిగింది. అయితే వీళ్ళు హైదరాబాదుకి చెందిన సికింద్రాబాద్, ఏరియాలో భార్యాభర్త నివాసం ఉంటారు.

వాళ్ళ అమ్మాయిలు వచ్చేసి వరంగల్లో ఉంటుంది. ఇక్కడికి జాతర కోసం రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన అలసటలో వాళ్లు పడుకోవడం జరిగింది. భార్యాభర్తలు వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో ఆ రాత్రి ఆ గంట లోపల, పిల్లలు ఫోన్ పట్టుకొని ఆడుకుంటూ ఉన్నారని అనుకుంటున్నారు.

వీళ్ళు నిద్రమత్తులోకి జారిపోయిన, ఆ సందర్భంలో పిల్లలు బయటికి వచ్చి, ఒక మూలన ఉన్న బయట వాకిలిలో ఉన్న, మూలకున్న సంపులో పడిపోవడం జరిగింది. అప్పటికి పిల్లలు బాబు లోపలికి నిండుకొని లోపలిదాకా వెళ్ళిపోయి, అక్కడే శవమై తేలాడు పాప శవమై తేలింది.

ఇద్దరు పిల్లలు ఒకటే సందర్భంలో, చనిపోవడం అనేది వీలై ఇంటికి వాళ్ళు పేర్కొనే, ఒక దుర్ఘటనగా మిగిలిపోయిందని చెప్పాలి. ఆ తల్లికి తీరని లోటు మిగిలిపోయింది. ఈ పిల్లలకి పోస్ట్మార్టం జరిగింది దాన సంస్కారాలు కూడా పూర్తయ్యాయి అసలు ఏం జరిగిందనేదో తెలుసుకుందాం. ఏం జరిగిందో పూర్తి వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..