అసలు నిజంగా దేవుడు ఉన్నాడా లేడా, ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారు. అయితే ఉత్తర ప్రదేశ్ లోని నిధివన్ లో కృష్ణుడు ఇప్పటికీ ఉన్నాడని నమ్ముతున్నాడు. రాత్రి అయితే చాలు ఆలయం తలుపులు మూసేశాక, గుళ్లో నుంచి పిల్లన గోవి శబ్దాలు.

16108 గోపికలు చేసే పట్టీల శబ్దాలు వినిపిస్తాయట. ప్రతిరోజు శృంగార మహల్ లో రాధాకృష్ణుల కోసం ఏర్పాటు చేసిన మంచం చిందరవందరగా మారటం, పాల గ్లాసు ఖాళీ అయ్యి, స్వీట్లు సగం తినేసి కనిపిస్తాయి. ఎలా దీన్ని చూడడానికి టెంపుల్ లోకి వెళ్లిన ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు.

ఒకరోజు ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇక్కడ కెమెరా ని ఫిక్స్ చేయబోయారు. ఆ తర్వాత వాళ్లకి ఏం జరిగిందో తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అయిపోతారు. అసలేం జరిగిందో తెలుసు కొందాం. ఈ గుడి మన ఇండియాలోనే ఉత్తర ప్రదేశ్ లోని మధురై లో ఉంది. అంటే ఎగ్జాక్ట్గా బృందావనం దగ్గర ఈ నిధి వన్ టెంపుల్ ఉంది. ఈ ఆలయం కృష్ణుడు జన్మస్థలం మైన మధుర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కృష్ణుడు తన చిన్నతనంలో ఆయన గడిపిన ప్లేస్ లో ఇక్కడ ఉన్న ఆలయ ప్రదేశం కూడా ఒకటి. నిజానికి ఈ గుడిని ఒకప్పుడు ఈ చోట కృష్ణుడు తిరిగేవాడు అని గుర్తించి, 1864 లో ఇక్కడ నిర్మించారు. అయితే అప్పట్లో ఈ ఆలయం అంతా కూడా ఫుల్ గా చెట్లతో నిండిపోయి, పెద్ద అడవి లాగ కనిపించేది, కానీ గత 150 సంవత్సరాలలో ఈ చోట బాగా డెవలప్ అయిపోయి, ఎన్నో చెట్లు నరికేసినప్పటికీ ఈ చోట ను మాత్రం అసలు టచ్ చేయలేదు. నీదీవన అనే పేరు ఒక సంస్కృత పదం నుంచి తీసుకోబడింది.

పగటిపూట చాలా నిశ్శబ్దంగా ఉండే ఈ గుడి, రాత్రిపూట మాత్రం ఎన్నో అద్భుతాలను ప్రదర్శిస్తుంది. ఇక్కడ జనాలను చెప్పేది ఏంటంటే కృష్ణుడు ప్రతిరోజూ రాదను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తాడని, అంతేకాకుండా గోపికలు అంతా కలిసి ఇక్కడ రాధాకృష్ణులతో నాట్యం కూడా చేస్తారని, ఆ టైంలో కృష్ణుడి సేవకులు ఈ నిధి వన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపలా కాస్తూ ఉంటారని. కృష్ణుని ఏకాంతానికి భంగం కలిగాకుండా ఉండేందుకు ఎవరిని లోపలికి రానివ్వరని అంటూ ఉంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.