జీవితం ఏ పనైనా చేయాలని పాటాలు నేర్పుతుంది. అదే జీవితం తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేస్తోంది. విధికి ఎదురెళ్లేలా కూడా జీవన ప్రయాణం ముందుకు తీసుకువెళ్తుంది. అలాంటి ప్రయాణంలోకి వస్తుందని వరాలు ఎప్పుడూ అనుకోలేదు. ఈ వరాలు ఎవరు అనుకుంటున్నారా, జీవితం ముగిసిన తర్వాత మనుషులే శవాలయ్యి చేరే చోటా తన స్పర్శతోనే వెళ్లిపోయే చోట పని చేస్తుంది.

మీకు అర్థం కాకపోయి ఉండవచ్చు, అదే పోస్ట్ మార్టం గదిలో పనిచేస్తుంది. వరాలు ఈమె m com చదివింది. M com చదివిన ఒక అమ్మాయి శవపరీక్ష గతిలో పనిచేస్తుందని ఎవరైనా ఊహిస్తారా, మగవారే మద్యం తాగండి శవాలని ముట్టుకోరనే పేరు ఉంది. అలాంటిది ఒక మహిళ పనిచేస్తుంది అంటే మీరు నమ్మగలరా, ఇది నిజం వరాలు ప్రొద్దుటూరు శివపరీక్ష కేంద్రంలో అసిస్టెంట్ గా పనిచేస్తుంది. పైగా మరో ట్విస్ట్ ఏంటంటే, ఆమె నిండు గర్భిణి. వరాలు మాటలు వింటే ఆమె అమాయకమైన స్వచ్ఛమైన మనసు వెనుక ఉన్న మాటలు వింటే కన్నీళ్లు రాక తప్పదు.

వరాలకు పెళ్లి అయింది ఆమె భర్త బాలయ్య ఎంబీఏ చదివారు, కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేశారు. వరాలు ఆమెకు పొద్దుటూరు ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె చదువుకున్న చదువుకో ఆసుపత్రిలో ఏదైనా క్లర్క్ ఉద్యోగం లాంటిది వచ్చిందని ఆశపడ్డారు. చివరకు రాసేపనైన ఇస్తారులే అనుకోని వరాలు ఆశపడిపోయింది. కానీ తీరా అక్కడికి వెళ్లేసరికే శివపరీక్ష చేసే థియేటర్లో అసిస్టెంట్గా పనిచేయమని చెప్పారు. దీంతో ఆమె మొదటగా షాక్ అయిపోయింది భయపడింది. కూడా ఎందుకంటే ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని ముట్టుకోవాలంటేనే బయట పడే మనస్తత్వం వరాలుది.

అలాంటిది ఈ ఉద్యోగం చేయాలి అంటే ఎంతో ఆలోచించింది. ఉద్యోగం కావాలంటే ఈ పని చేయాల్సిందేనన్నారు అధికారులు. మరోవైపు ఎంత చదువుకున్నావు నువ్వు ఆడపిల్లవు ఇలాంటి పని చేస్తావా, శవాలనుకోస్తావా మృతదేహాలను ముట్టుకుంటావా అని భయపెట్టి పడే శారు. మరి కొంతమంది చనిపోయిన వారిని నువ్వు కోస్తావు తలబద్దలు కొడతావు, వారు దయ్యాలయ్యి పీక్కు తింటారని భయపెట్టారు. దీంతో అమీ కంగారు పడిపోయింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.