విడాకుల తర్వాత మెగా డాటర్ నిహారిక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించే, సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ యాంకరింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది.

నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా మారి తెలుగులో మూడు సినిమాలు చేసింది కానీ, అవి పెద్దగా విజయం సాధించలేదు. అనంతరం సినిమాలకి పులిస్టాప్ పెట్టి వివాహం చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె పెళ్లి జరిగింది. ఉదయపూర్ ప్యాలెస్ లో అత్యంత వైభవంగా వీరి వివాహ వేడుక నిర్వహించారు.

అయితే 2020లో వీరి వివాహం జరగగా, ఆ తర్వాత రెండేళ్లకే వీరిద్దరూ విడిపోయారు. గత ఏడాది ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నిహారిక చైతన్య తమ వి డాకుల అంశంపై ఎక్కడ స్పందించలేదు.

పెళ్లికి ముందు తల్లిదండ్రుల మీద ఆధారపడతామని కానీ, వివాహం తర్వాత తప్పుడు వ్యక్తి మీద ఆధారపడితే, జీవితం శూన్యం అవుతుందని చెప్పకు వచ్చింది. అయితే విడాకుల తర్వాత తన కుటుంబం తనకి ఎంతో మద్దతుగా నిలిచిందని,

https://youtu.be/ns4Nyv85uOk

తాను సంతోషంగా ఉండడమే తన కుటుంబానికి ముఖ్యమని చెప్పుకు వచ్చింది. ప్రస్తుతం ఒంటరిగా ఉన్న సంతోషంగా ఉన్నాం అన్నది. నాగబాబు లాంటి తండ్రి దొరకడం తన అదృష్టం అని చెప్పకు వచ్చింది నిహారిక. అంతే కాదు ఇప్పుడు తనకి కేవలం 30 ఏళ్లు అని భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకుని అవకాశం ఉందని చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.