నాగుల చవితి పర్వదినం రోజు ఇత్తడి బిందలో ఆరడుగుల భారీ నాగుపాము కనిపించడం కలకలం రేపింది.వరంగల్ జిల్లా వర్ధన పీటలోని ఓ ఇంట్లో నీళ్ల బిందెలో నాకు పాము ప్రత్యక్షమైంది.

ఇత్తడి బిందలోకి దూరింది నాగుపాము, ఎలుకలు తిని కదలిలేని పరిస్థితిలో అక్కడే ఉండిపోయింది. ఉదయం ఇత్తడి బిందలో నుంచి బుసలు కొట్టింది. దీంతో భయంతో పరుగులు పెట్టారు.

ఇంటి సభ్యులు ఆ తర్వాత పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో, చాకచక్యంగా పామును బట్టి అడవిలో వదిలేసాడు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. నాగుల చవితిని పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.

కార్తీక శుద్ధ చతుర్థి నాడు ఈ పండుగ వస్తుంది. పుట్టలో వద్దకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి కోడిగుడ్లు పాలు పూలు పండ్లు సమర్పిస్తున్నారు. కుటుంబం శ్రేయస్సు కోసం పలువు ఉపవాస దీక్ష చేస్తున్నారు. నాగుల చవితినాడు నాగదేవతను పూజిస్తే సర్వ దోషాలు పోతాయి.

దోషం కాలసప్ప దోషాలు ఉండేవారు చవితి రోజున సుబ్రమణ్య స్వామికి moక్కడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. కృష్ణాజిల్లా అవినీగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవికి భక్తులు kyu కట్టారు. ఇవాళ నాగుల జ్యోతి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కూడా ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.

https://youtu.be/7tOOvCXAFIc