సాధారణంగా ప్రస్తుత కాలంలో, సినీ సంఘటనలో పెళ్లి, విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. అలా పెళ్లి చేసుకోవడం, ఇలా విడిపోవడం ఒక ట్రెండింగ్ కింద గా మారిపోయింది.

దీని మూలంగానే సమాజం కూడా చెడిపోతుందని చెప్పుకోవచ్చు. ఆరేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న, సంవత్సరం కూడా కలిసి ఉండలేకపోతున్నారు సినీ సభ్యులు. ఇక వారిలో సమంత మరియు నాగచైతన్య ఒకరు. ఆరేళ్లపాటు గాఢంగా ప్రేమించుకుని, అనంతరం పెద్దల అంగీకారంతో ఒకటైన ఈ జంట, సంవత్సరం తిరగకముందే విడాకులు తీసుకున్నారు.

ఆరేళ్ల నుంచి ఎప్పుడు రాని మనస్పర్ధలు, పెళ్లయిన అనంతరం ఎందుకు వచ్చాయి, అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. కానీ వీటి గురించి వీరిద్దరూ కూడా నోరు విప్పలేదు, ఇక వీరు విడాకులు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ, వైరల్ అవుతూనే ఉన్నారు. ఇక తాజాగా వీరిద్దరిపై మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేంటంటే నాగచైతన్య నటించిన దూత మూవీకి సీక్వెన్ ఉండబోతుందని, ఆ సీక్వెన్లో సమంత హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి చెప్పాలంటే నాగచైతన్య మీద కన్నా సమంత ఎక్కువ ఫ్యాన్ ఉన్నారు. కానీ తన మాజీ భర్త సరసన నటించడానికి ఒప్పుకుంది. సమంత వెబ్ సిరీస్ కింద రిలీజ్ అయిన దూత, మిక్స్ డాట్ సొంతం చేసుకుంది.

https://youtu.be/eqieGHbw_fo

అయినప్పటికీ వీటికి సీక్వెన్స్ తీస్తామని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఇక సమంత మరియు నాగచైతన్య హీరోయిన్గా నటిస్తే దీన్ని సీక్వెల్ తప్పకుండా హిట్ అవుతుందని, ఆలోచించిన డైరెక్టర్ సమంత ని ఒప్పించారట. ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వార్త చూసిన ప్రేక్షకులు ఇదే కనుక నిజమైతే చాలా హ్యాపీ, ఈ విధంగా అయినా వీరిద్దరూ మల్లి కలుస్తారని నిజానికి నాగచైతన్య కి సమంత పై ఇష్టం లేకపోవచ్చు కానీ, సమంతకు మాత్రం నాగచైతన్య అంటే చాలా ఇష్టం చైతో పేరు తీస్తే చాలు సమంత కంటతడి పెట్టుకుంటుంది. ఎంత ఇష్టం ఉంటే అలా కంటతడి పెట్టుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.