యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి, తెలుగు సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే ఈయన, ఈమధ్య సినిమాలు వెబ్ సిరీస్ లలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

ఇటీవలే యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి అందరికీ షాక్ ఇచ్చారు, ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఆయన తన మొదటి వెబ్ సిరీస్ డేటా, వీడియో ప్రమోషన్ కోసం ముంబై వెళ్లారు. అక్కడే టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా భాటియాని కలిశాడు.

ఈ క్రమంలోనే మిల్క్ బ్యూటీ తమన్న హీరో నాగచైతన్య న్యూ ఫ్రాంక్ చేయాలనుకున్నాడు, అయితే తాను మేకప్ వేసుకోకుండానే, నాగచైతన్య అక్కడికి వెళ్ళాడు వెంటనే అతన్ని చూసి లేచిన తమన్న, హాయ్ చెప్పి ఇదేంటి నువ్వు ఇక్కడ అంటూ అని అడిగింది. అందుకు నాగచైతన్య కూడా ఆమెతో చక్కగా మాట్లాడి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు పిలిస్తే వచ్చానని వివరించాడు.

ఇక ఆ తర్వాత అవునా ఇది నా సెట్ అని తమన్నా చెప్పగా, నన్ను కూడా ఇక్కడికే రమ్మన్నారని నాగచైతన్య చెబుతాడు, వెంటనే తన షూటింగ్ పేపర్లు తీసుకువచ్చి మరి చూపిస్తుంది. తమన్నా అలాగే ఒకసారి టీం వాళ్లకి ఫోన్ చేయు అంటూ నాగచైతన్య కి సూచిస్తుంది. దీంతో వెంటనే చైతు ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు. ఇక్కడ తమన్నా ఉన్నట్టు చెబుతూ ఉండగానే, ఆమె ఫోన్ తీసుకొని మాట్లాడి పెట్టేస్తుంది. కాస్ట్ కటింగ్ కోసం ఒక చోట రెండు మూడు షూటింగ్ లు పెట్టినట్టున్నారని, ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..

https://youtu.be/cI_RqYmilIc?t=121

అక్కడికి వెళ్ళగానే బెలూన్లతో రూమ్ అంతా డెకరేట్ చేసి ఉండడం చూసిన, చేయి ఇదేదో చిన్న పిల్లల బర్త్డే పార్టీ అని అంటాడు, కానీ తమన్నా అక్కడే ఉన్నా ఒక బోర్డుపై కవర్ని తీసేసి వెల్కమ్ టు, అమెజాన్ ప్రైమ్ వీడియో చేయని చెప్తోంది. దీనికి షాక్ అయినట్లు నటించిన నాగచైతన్య తమన్నకు థాంక్స్ చెబుతాడు. ఇక తర్వాత హాగ్ చేసుకుని నీకోసం ఒకటి తెచ్చాను అంటూ, ఒక చీటీ ఇస్తాడు చదవమని తమన్నా దాన్ని చదివి షాక్ అవుతుంది. అయితే ఆ చీటీలో తమన్న మిమ్మల్ని ఫ ్రాంక్ చేయబోతుందని, రాసి ఉండడం చూసి, నీకు ఇది ఎవరిచ్చారు అంటూ ప్రశ్న ఇస్తుంది. దానికి చైతన్య సమాధానం కూడా చెప్పకుండా టూ నో మోర్ వాచ్ దూత అని చెప్తాడు. అంటే దూత అనే వెబ్ సిరీస్ లో నాగచైతన్య నటించిన,