నవమి మంగళవారం రాత్రికి బెల్లంతో ఇలా చేస్తే చాలు కారు భూములు బంగారం కొంటూనే ఉంటారు .తిరుగులేని రాజయోగం పడుతుంది రావాల్సినంత ధనం వస్తుంది.

ఆ దానంతో ఇల్లు కొంటారు కారు కొంటారు భూములు కొంటారు. అంతేకాకుండా బంగారం కూడా కొనుక్కునే అవకాశం వస్తుంది. ఎందుకంటే బెల్లం చాలా పవిత్రమైన పదార్థం బెల్లం అంటే, దేవతలకు కూడా చాలా ఇష్టం.

మామూలుగా మనం పూజలు వ్రతాలు చేసేటప్పుడు కూడా బెల్లంతో, చేసిన పదార్థాలు పెడితే చాలా మంచిదని, శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం, ఇటువంటి పదార్థంతో ఎలాంటి పరిహారాలు చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి.

ఆధ్యాత్మిక పరంగా పరిహారాల పరంగా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉంది, cheraku రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు. అందుకే క్యాల్షియం మెగ్నీషియం, పొటాషియం ఫాస్పరస్ వంటి అనేక ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన చక్కెర కంటే, బెల్లం లో ఎన్నో పోషకాలు ఉంటాయి.

ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, కానీ చక్కెరలో పోషకాలు ఉన్నప్పటికీ కేలరీలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా బెల్లం తో ఎన్నో రకాల వంటలు తీపి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు బెల్లం పానకానికి ఎంతో ప్రాశస్తం ఉంటుంది. ఏ శుభకార్యం లో అయినా సరే తీపి పదార్థాలని మనం ఎక్కువగా తింటాం. ఒకప్పుడు బెల్లం వాడకం ఎక్కువగా ఉండేది కానీ, బెల్లం తో తయారు చేసిన వంటకాలను ఇప్పుడు తక్కువయ్యింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.