2023లో నవంబర్ 27న కార్తీక పౌర్ణమి రాబోతూ ఉంది. ఈ పౌర్ణమి కార్తీక సోమవారంతో కలిసి రావడం విశేషం. ఈ కార్తీక పౌర్ణమి లోపు ఈ వీడియో మీకు కంటపడిందంటే, అదృష్టం మీ తలుపు తట్టినట్లే.

ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియోని చూడలేరు, ఈ కథలను వినరు కార్తీక పురాణంలోని పవిత్ర కథలను కార్తీక పౌర్ణమి లోపు వింటే చాలు, పరమేశ్వరుడి అనుగ్రహం సిద్ధిస్తుంది. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది.

మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, ఈ కథను చెప్పడం కూడా మా అదృష్టమే, పౌర్ణమి ప్రతినెలా వస్తుంది. కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి ఉండదు. ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం లేదా జాబిలి ఆరోజు ఉన్నంత ప్రకాశంగా, మరేది మరి ఏ రోజు ఉండదు.

అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కొట్టేలా, గుడి ప్రాంగణాలు జలాశయాలు కార్తీకదీపంలతో షోబాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి. ఆరోజు ఆరోజు రాత్రికి శివాలయంలో 365 వత్తుల దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఇంకా కార్తీక పౌర్ణమి నాడు నమ్మక చమక మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయిస్తే, శివుడు ప్రసన్నడౌతాడు అని పురాణం పురాణాలు చెబుతూ ఉన్నాయి.

ఈరోజున ఉసిరికాయ దానం చేస్తే, దారిద్రం తొలగిపోతుంది. లలితా సహస్రనామం భక్తిగా పట్టిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలను అందిస్తుంది. కార్తీక పౌర్ణమిని త్రిపుర పూర్ణిమా అని దేవ దీపావళి అని కూడా వ్యవహరించడం తదు. ఆ కథా విశేషం ఏంటంటే, పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.