దీపావళి పండుగ నవంబర్ 12వ తేదీ రాబోతుంది. దీపావళి పండుగలోపు ఈ వీడియో మీకంటే కనిపిస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయినట్లే, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తీష్ట వేసుకుని కూర్చుంటుంది.

దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైనది, అన్ని పండుగలకు మనం తలంటు పోసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం పిండి వంటలు చేసుకోవడం, బంధుమిత్రులతో సరదాగా సమయాన్ని గడపడం ఉంటుంది. కానీ ఈ పండుగకు వీటన్నింటితో పాటుగా ఇంకో ప్రత్యేకత ఉంది.

దీపాలు వెలిగించడం, టపాకాయలు కాల్చడం దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకువచ్చే మహాతరమైన పండుగ. అందరం ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ, ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము., మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి, ఆనంద ఉత్సాహాలతో దీపావళి జరుపుకుంటారు.

అమావాస్య రోజు దీపావళి పండుగ వస్తుంది. ఈ ఏడాది నవంబర్ 12వ తేదీన దీపావళి పండుగను జరుపుకోబోతున్నాము, దీపాలు వెలిగించడం టపాకాయలు కాల్చడం దీని వెనుక ఒక పురాణం కథ ఉంది. దీనికి సంబంధించి విష్ణ పురాణంలో ఒక కథ మనకు కనిపిస్తుంది. దీపావళి నాడు మహాలక్ష్మి విష్ణు తో కలిసి విహారం చేయాలని కోరుకుంటుంది. అలా విహారం చేయడానికి బయలుదేరిన లక్ష్మీదేవి ఏ ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయో,

ఆ ఇంటిని అనుగ్రహించిందట, మరి ఇంకేం మహాలక్ష్మి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు, అప్పటినుంచి దీపావళి రోజున సాయంత్రం దీపాలు వెలిగించడానికి ప్రారంభించారు. లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూబ నే కి సారీ అస్తమయ సమయం అనగా, సాయంత్రం సమయం లేక ప్రదోష వేల నుండి, అర్ధరాత్రి వరకు సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట, ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణు పురాణమే చెబుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.