నేటి కాలంలో టీ, కాఫీ, గుట్కా, పాన్ లు నవలడం ఎక్కువైపోయింది, దాంతో దంతాలు పచ్చగా, గార పట్టడం తద్వారా దంతాలు, చిగుర్లు, అనారోగ్యానికి గురిఅవ్వడం జరుగుతుంది, ప్రతి రోజూ బ్రష్ చేస్తున్న, ఈ పచ్చ ని గార తొలగిపోదు, ఎలా పచ్చగా మారిన దంతాలను, ఇంకా ఇతర దంత సమస్యలను తొలగించుకోవడానికి, కొన్ని చిట్కాలు ఉన్నాయి, ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పచ్చగా మారిన దంతాలు, తెల్లగా మార్చడంలో ఈనో అద్భుతంగా పనిచేస్తుందని, కొంతమంది దంత వైద్యులు చెబుతున్నారు, ఎందుకంటే దీనిలో బేకింగ్ సోడా, అధికంగా ఉంటుంది. అది దంతాలను తెల్లగా మార్చడంలో, సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాలు మనకి, ఈ నో ప్యాకెట్, ఒకటి నిమ్మచెక్క, ఒకటి కావాలి, ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఈ నో ప్యాకెట్ చింపి, పౌడర్ని దానిలో వేయాలి, తర్వాత దానిలో నిమ్మరసం, పిండి బాగా మిక్స్ చేయాలి, ఇప్పుడు ఆ పేస్టుని చేతివేలితో గాని, టూత్ బ్రష్ తో గాని, తీసుకొని దంతాలపై బాగా రుద్దాలి.

రెండు నిమిషాల పాటు ఇలా రుద్దిన, తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి, ఇలా వారానికి రెండు నుండి, మూడు సార్లు తోముకోవాలి, ఇలా చేస్తే దంతాలపై పట్టిన, పచ్చని గార తొలగిపోయి, మీ దంతాలు తెల్లగా మారిపోతాయి, ఈ నో వల్ల నోటిలోని బ్యాక్టీరియాను, తొలగిపోవడంతో పాటు, దంతాలు గట్టిపడి ఊడకుండా ఉంటాయి, ఇంకా పిప్పళ్ళ లో ఉండే పురుగులు చనిపోయి, పిప్పళ్ళ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

మన వంటగదిలో ఉండే పరికరాలతో, గార పట్టిన మన దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు, దీనికోసం మనకు ఒక నిమ్మచెక్క, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు కావాలి, ముందుగా నిమ్మ చెక్కను తీసుకొని దానికి కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి, ఆ చెక్కతో మీద ఓతలను బాగా రుద్దాలి, ఇలా చేయడం వల్ల మీ దంతాలపై పట్టిన గార తొలగిపోతుంది, ఇలా చేస్తే కొన్ని నిమిషాల్లోనే, మంచి ఫలితాలు ఉంటాయి, మీరు రెగ్యులర్గా వాడే టూత్ పేస్ట్ ని బ్రష్ పై వేసుకుని, దానిపై కొద్దిగా సాల్టు వేసి జాగ్రత్తగా, మీ దంతాలపై రుద్దుకోవాలి, ఇలా వారానికి రెండు సార్లు, చేస్తే మీ దంతాలపై పట్టిన గార తొలగిపోవడంతో పాటు, నోటిలోని బ్యాక్టీరియా కూడా అంతం అవుతాయి, మీ దంతాలు గట్టిపడతాయి..