గుజరాత్ జిల్లాలో బయటికి వచ్చిన సంచలన వార్త ఒకటి, ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నదిలో చేపల వేటకు వెళ్లిన గుజరాత్ జాలట్లకు వంద కిలోల బరువున్న భారీ శివలింగం లభించింది.

భారత్ జిల్లాలోని కామీ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. నదిలో బోట్లలో చేపల పేటకు వెళ్ళిన జాలర్లు ముందుగా వలలు వేశారు. కాసేపటి తర్వాత వాళ్లకి ఏదో బరువైన చేప బీచ్కిందని వాళ్ళు గమనించారు.

ఏదో భారీ చేప చికిందని భావించిన జాలర్లు, వలను బయటికి లాగి చూడగా, వాళ్ళు కంగుతిన్నారు. ఎందుకంటే వలలో చిక్కింది అద్భుతమైన శివలింగం. దీంతో ఆ శివలింగాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. 100 కిలోల బరువు ఉన్న శివలింగాన్ని జాగ్రత్తగా పడవ మీద ఒట్టుకు చేర్చి, తీరానికి తరలించారు. శివలింగం మీద పాములు చెక్కినట్టు బయటపడింది.

విషయం తెలిసిన స్థానికులు శివలింగాన్ని చేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈలోపు జాలర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ శివలింగాన్ని స్థానిక కమ్యూనేశ్వర్, మహాదేవ్ గుడి లేదా సమీపంలోని ఇతర శివాలయాలలో ప్రతిష్టాపించాలని, స్థానికులు భావిస్తున్నారు. ఇటీవలే కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోనూ అరుదైన విగ్రహాలు బయటపడటం సంచలనం రేపింది.

వసుకూరు గ్రామ సమీపంలో నదిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా, పురాతన శ్రీ విష్ణు దశావతారం శివలింగాలు బయటపడ్డాయి. శ్రీ విష్ణువు విగ్రహం అయోధ్య రామ మందిర్ విగ్రహం తో పోలి ఉండడంతో, భక్తులు సంబరం ఆశ్చర్యాలకు లోనవుతున్నారు. ఇటీవలే అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. యావత్ భారతదేశం అంతా రామనామ జపంతో మారుమోగిపోయింది. ఈ క్రమంలో హిందువులు పవిత్రంగా భావించే కృష్ణా నదిలో, అరుదైన విగ్రహాలు బయటపడటం సంచలనంగా మారింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.