ఫ్రెండ్స్ క్యాల్షియం తక్కువ అవడం వల్ల మోకాళ్ళలో శబ్దం వస్తుందా, అయితే వారం రోజులపాటు ఒక స్పూన్ ఇది తింటే, మీకు 100 ఏళ్ళు వచ్చిన మీ శరీరంలో క్యాల్షియం లోపం ఉండదు. మనం రోజంతా పనిచేసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో నీరసం అలసట అనేది కచ్చితంగా కనిపిస్తుంది.

కానీ మరుసటి రోజు కూడా శరీరంలో అదే నీరసం, అవే నొప్పులు ఉంటే మాత్రం దీన్ని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే శరీరంలో క్యాల్షియం లోపం అనేది కేవలం ముసలి వయసులో ఉన్నవారికి కాకుండా, నేటి రోజుల్లో చిన్నపిల్లల్లో యుక్త వయసులో ఉన్న వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇలా కూడా అనిపించవచ్చు,

నా శరీరంలో ఎప్పుడూ కూడా కాల్షియం లోపం అనేది రాదు అని, ఇలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే .ఎందుకంటే పని చేయడానికి ముందే శరీరంలో నీరసంగా అనిపించడం, మోకాళ్ల జాయింట్లలో ఎముకల రాపిడి వల్ల శబ్దం రావటం, వెన్నునొప్పి కీళ్ల నొప్పులు ఎక్కువగా రావడం. ఎక్కువ సమయం ఎండలో గడపకపోవడం వల్ల కూడా మీ శరీరంలో క్యాల్షియం లోపం వస్తుంది.

కావున ఎక్కువ రోజులపాటు దీనిపై దృష్టి పెట్టకపోతే, మన ఎముకలకి నష్టం జరగటమే కాదు, మన కళ్ళకి మన చర్మానికి మరియు మన అందానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కావున ఫ్రెండ్స్ ఈ విషయంపై మీరు మీ దృష్టిని కేంద్రీకరించాలి. ఎందుకంటే పూర్వం మన పెద్దలకి వాళ్ల వయసు మీద పడే వరకు కూడా, ఎముకలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండేవి కావు.

ఈరోజుల్లో కింద జారి పడగానే సులభంగా కాలు లేదా చేయి సులభంగా విరిగిపోతుంది. ఇక పిల్లలయితే ఆడుకుంటూ ఎముకలు విరగొట్టుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు వయసు మీద పడ్డవారైతే కొన్ని సార్లు బాత్రూంలో జారిపడి గాయాల పాలు అవుతూ ఉంటారు కూడా. ఇక వయస్సు మీరాక కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు అనేది మామూలే, ఎందుకంటే ప్రమాదంలో నొప్పి తగిలేది మన ఎముకలకే, అయితే ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.