1943 సంవత్సరం మే నెల 23వ తేదీన చంద్రమోహన్ జన్మిం చారు.కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల ఆయన
స్వస్థలం స్థ కాగా రంగులరాట్నం మూవీతో ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు.

తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొం ది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పో యింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్కొ ద్దిసేద్ది పటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 9:45 నిమిషాలకు ఆయన తుదిశ్వా స విడిచారని వైద్యులు తెలిపారు.

కొం తకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వా స వదిలారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించారాయన. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరుద్ద కూతుళ్లు ఉన్నారు.

చంద్రమోహన్తె లుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలలో సైతం నటించి తన నటనతో మెప్పిం చారు. పదహారేళ్ల వయస్సు, సిరిసిరిమువ్వ సినిమాలకు చంద్రమోహన్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.చందమామరావే, అతనొక్కడే సినిమాలకు చంద్రమోహన్ కు నంది అవార్డులు వచ్చాయి.కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు.యల్ లైఫ్ లో చంద్రమోహన్కు ఇద్దరుద్ద కూతుర్లు. సినిమాల ద్వారా ఎంతగానో సంపాదించిన చంద్రమోహన్.. ఆ తర్వా త భూములపై పెట్టునడులు పెట్టారన ఇప్పుడు వాటి విలువ వందల కోట్లు ఉంటుందని

https://youtu.be/LA-rG-vP5Lg

ఆయన గురించి తెలిసిన వారు అంటూ ఉంటారు. చెన్నై పరిసరాలలో పలు కాంప్లెక్స్ప్లె లతో పాటు హైదరాబాద్ శివారులలోను ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నాయని సమాచారం. ఆయన సింపుల్ గానే ఉంటారు ఆయన గురుంచి చెప్పాలంటే ఆయన జీవితంలో ఎవరికీ దానం చేయలేదు. అలాంటి వాటిల్లో చంద్రమోహన్ పాలు పంచుకోరని చాలా మంది చెబుతుంటారు. తనకు చెప్పకుండా తన రేమ్యునిరేసన్ నుంచి చెన్నై లోని తెలుగు సంగంకు ప్రముఖ నిర్మత రామానాయుడు విరాళం ఇవ్వడంపై ఆయనపై కొన్నే ళ్ళపాటు కోపంగా ప్రవర్తిం చేవారట.ఏది ఏమైనా దాదాపు 100 కోట్లకుట్ల పైనే ఉంటుంది అని సమాచారం.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…