ధనవంతులు కావాలంటే ఇంట్లో ఈ వస్తువులను, ఎట్టిపరిస్థితుల్లో పెట్టకూడదు, ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే, చాలా మంది పెద్దవాళ్ళు సూచిస్తూ ఉంటారు, కొన్ని వస్తువులు మాత్రం చాలా హానికరం అట, వాటిని పెట్టుకోవడం ఇంటికి మంచిది కాదు, అలాగే పేదరికం వెంటాడుతోందని చెబుతుంది, వాస్తు శాస్త్రం అయితే ఇలాంటి విషయాలలో, చాలా మంది మూఢనమ్మకాలు గా భావిస్తారు, ఇంటి ఆవరణలో తేనే తెట్టు పెడితే, మంచిదని అందరూ భావిస్తారు కానీ, ఇది మంచిది కాదు, అనే చాలామంది సూచిస్తారు.

అసలు వాస్తవం ఏమిటి అలాగే, ఇంట్లో సాలెపురుగు ఉన్నట్లయితే, దాన్ని తొలగిస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి, వెళ్లిపోతుంది అని, కొంతమంది అపోహ పడతారు, ఇందులో అసలు నిజం ఏమిటి, ఇలాంటి మరెన్నో డౌట్లు క్లారిఫై ఇవ్వడం కోసం, ఏ వస్తువు ఇంట్లో ఉండాలి ఏవి ఉండకూడదు, అనే విషయాలను తెలుసుకుందాం, కొన్ని వస్తువుల వల్ల ధనం కోల్పోవడం ఖాయమని, జ్యోతిష్యులు చెబుతారు, ఆ వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, సూచిస్తున్నారు.

మన సంపద ధనంపై దుష్ప్రభావం చూపే, వస్తువులు ఏమిటి అంటే, వాటిని ఎందుకు ఇంట్లో పెట్టుకోకూడదు, ఇప్పుడు తెలుసుకుందాం, ఇంట్లో పావురం గూడు ఉండడం వలన, వెంటనే ఇంట్లో ధనం తగ్గిపోయి, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అట, ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలియకుండానే, పావురం గూడు పెట్టుకుని ఉంటే, వెంటనే తొలగించండి, తేనెతుట్ట నీ ప్యార్చి తేనెతీగలు ఇంట్లో ఉంటే, చాలా డేంజర్ అని గుర్తించండి, ఇది మనకు హానికరమైనది కాదు, కానీ దురదృష్టానికి కారణం అవుతుంది.

ఒకవేళ మీ ఇంటి ఆవరణలో ఉంటే, వెంటనే తొలగించండి, సాలీడు పురుగు పేర్చి గోడును చాలామందిని భావిస్తారు కానీ, జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే, ఆర్థిక సమస్యలకు సంకేతం వెంటనే దాన్ని తొలగించి, ఇంటిని శుభ్రం చేసుకోండి, పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాదు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఆహ్వానిస్తాయి, అలాగే దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి, కాబట్టి పగిలిపోయిన అద్దాలు ఉంటే, వెంటనే ఇంట్లో నుండి పారేయండి, గబ్బిలాలు అనారోగ్యానికి దురదృష్టమైన పరిస్థితులకు, పేదరికం మరణానికి సంకేతంగా భావిస్తారు.

గబ్బిలాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో, నివసిస్తే సూర్యాస్తమయం అయిన తర్వాత, కచ్చితంగా తలుపులు కిటికీలు మూసుకోవాలి, గోడలు చీలిక కనిపించడం పెయింటింగ్ రాలిపోవడం వంటివి, కనిపించకుండా వెంటనే దానిని రిపేర్ చేయించాలి, ఇది చూడడానికి అసహ్యమే కాదు బ్యాడ్ లక్కీ ఎట్రాక్ట్ చేస్తాయి…