ధనస్సు రాశి వారికి త్వరలోనే ఇంద్ర భవనం లాంటి సొంత ఇల్లు దక్కపోతుంది. డేట్ టైం తో సహా తెలుసుకోండి అదృష్టం మీ చుట్టూనే తిరుగుతుంది. ధనస్సు రాశి వారికి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ధనస్సు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలి అని భావిస్తూ ఉంటారు.

అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు తీసుకోకుండా, ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు. ధనుస్సు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా ఆయన వాళ్లకు ఏమి చేయలేకపోయామని బాధ కలుగుతుంది.

అయితే ధనస్సు రాశి వారితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు, తర్వాత వీరిని విమర్శించడం జరుగుతుంది. ఇది మీరు సహించలేని విషయంగా మారుతుంది, దానధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనం కోసం తాపత్రయపడకుండా తాము చేసే వృత్తి వ్యాపారంలో గౌరవం పేరు ప్రతిష్టల కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

ధనుస్సు రాశి వారి ఎక్కువగా ధనం కోసం ప్రాధేయపడరు, ధనమే వీరి చుట్టూ తిరగాలి అనుకుంటారు. అదేవిధంగా మీరు జీవితం మొత్తంలో ఆడ మగ అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తారు. విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని వత్తిది చేయకుండా మరియు విచక్షణకే వదిలేస్తారు. ప్రతి ఒక్కరు తమకంటూ ఒక ఇల్లు ఉండాలని అది కూడా తమకు నచ్చినట్లుగా ఉండాలి అనుకుంటారు. కానీ అది అంత సులభం కాదు జాతకంలో గ్రహ చలనం శక్తి దశ భుక్తి వంటి అంశాలు వ్యక్తి ఇంటి కలని నిర్ణయిస్తాయి.

ప్రతి ఇల్లు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. వివాహంగాని కుటుంబం గానీ ఇల్లు వాహనం ఇలా ఏ విషయంలోనైనా సరే ఆ ఇంట్లోనే గ్రహణ చలనం వల్ల ఇంటికి కొనుగోలు యోగం కలుగుతుంది. ధనస్సు రాశి వారికి త్వరలోనే సొంతింటిని దక్కించుకునే అవకాశం రాబోతుంది. అది కూడా సాధారణమైన ఇల్లు కాదు ఇంద్ర భవనం లాంటి ఇల్లును నిర్మించుకోబోతున్నారు. ధనస్సు రాశి వారు ఈ సమయంలో భూమి ఆస్తిని కూడా కొనుగోలు చేస్తారు. పాత కట్టిన ఇల్లు లేదా సాంప్రదాయ స్పర్శ ఉన్న పెద్ద ఇంటిని మీకు నచ్చినట్లుగా లు చేయడం సాధ్యపడుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.