ద్వాపర యుగం నాటి 18 టన్నుల భారీ రాతి వినాయక విగ్రహం మాయమైంది. అవును మీరు వింటున్నది అక్షరాల సత్యమే, ద్వాపర యుగం నాటి 18 టన్నుల భారీ వినాయక విగ్రహాన్ని దుండగులు పలగొట్టారు. అవును మనం ఈ ద్వాపర యుగం నాటి 18 టన్నుల భారీ రాతి విగ్రహం గురించి తెలుసుకున్నాం.

ఈ మధ్య ఎంతో పేరున్న ద్వాపర యుగం నాటి 18 టన్నుల వినాయకుడి విగ్రహం కనుమరుగయింది. ఈ విగ్రహం పొట్టలో నిధులు బంగారం ఉందని ఎప్పటినుండో ప్రచారం ఉంది. అలాంటి దేవాలయానికి ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల అదును చూసుకొని ఆ వి గ్రహం పొట్టను పగులగొట్టారు.

కానీ ఆ విగ్రహంలో ఏమీ దొరకలేదు కానీ ఏళ్ల నాటి చరిత్ర ఉన్న వినాయకుడి విగ్రహాన్ని దుండగులు పాడు చేశారు. ఇలాంటి అరుదైన ఆలయాలకు రక్షణ కల్పించాలి. ద్వాపర యుగం నాటి రాతి విగ్రహాన్ని పగలగొట్టడంతో, ఆ విగ్రహం స్థానంలో మళ్లీ అంతటి రాతి విగ్రహాన్ని అక్కడ ఆ సమీప గ్రామ ప్రజలు చందాలు వేసుకొని, విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేశారు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది.

ద్వాపర యుగం నాటి నుండి ఈ విగ్రహం పూజలు అందుకుంటున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం పగలగొట్టిన వినాయకుడి విగ్రహాన్ని పక్కన సమీపంలోని మ్యూజియంలో పెట్టారు. ఇక ఆ స్థానంలో మళ్ళీ కొత్త విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేశారు. మీరు ఆ విగ్రహం స్థానంలో కొత్తగా ప్రతిష్టించిన విగ్రహం వీడియోలో చూడవచ్చు. మనం ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర గురించి పాత విగ్రహం ఉన్నప్పుడు తెలుసుకున్నాం.ఆ ఆలయ చరిత్రను తెలుసుకోవడం మహా పుణ్యంగా భావించి మళ్లీ వివరించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.