100 రూపాయలకే రెండు కిలోల ద్రాక్ష అని బోర్డు చూడగానే తక్కువ రేట్ కి చీఫ్ గా దొరికేస్తున్నాయి అని కొనేస్తున్నారా, అయితే రెడీగా ఉండండి. ఎందుకంటే

ఆ ద్రాక్షలకు మీకు అనారోగ్య సమస్యలు రావడం పక్కా ఎందుకో చూడండి. ద్రాక్షలను తెంపి శుభ్రం చేస్తున్నారు అనుకుంటున్నారా, అయితే కుళ్ళిపోయిన ద్రాక్షల పెట్టెలో కాలేసినట్లే, అక్కడ మహానుభావులు చేస్తున్న ఆ పనేంటో తెలుసా ఆ తెల్లగా ఉన్న నీళ్లు కాదు,

ఒక రకమైన కెమికల్ ఆ కెమికల్ లోనే ఏది ద్రాక్ష పళ్ళను ముంచుతున్నారు. దానివల్ల ద్రాక్షలో బాగా కనిపించడం మాత్రమే కాదు, చూడగానే కొనేయాలి అని అనిపిస్తుంది. ఈ కెమికల్స్ ద్వారా గొంతు నొప్పి గొంతులో గరగర, జ్వరం వాంతులు విరోచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి.

అలా ఇబ్బందులు పడుతూ ఆసుపత్రి పాలైన వారు ఎంతోమంది ఉన్నారు. మరి మంచి ద్రాక్షలను ఎలా కొనేది ఎలా గుర్తించాలి, అని ప్రశ్నకు సమాధానం కూడా చూడండి. పండ్లు కూడా ఇప్పుడు రసాయనాల్లో లేకుండా దొరకడం లేదు, అందుకే ద్రాక్షను కొన్న తర్వాత ఒక అరగంటసేపు ఉప్పు వేసిన నీళ్లలో ఉంచండి.

లేదా ఫ్రూట్స్ వాష్ చేసే లిక్విడ్ కూడా దొరుకుతున్నాయి, అది అయిన వాడవచ్చు. ఆ తర్వాత శుభ్రంగా కడుక్కొని తింటే సరిపోతుంది. అలా కాదని ఫ్రిడ్జ్ లో నుండి సరాసరి నోట్లో వేసుకున్నారు అంతే సంగతులు. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫ్రూట్స్ తినాలి, కానీ శుభ్రంగా కడుక్కొని తింటే బెటర్ లేదంటే ఆసుపత్రి పాలై బెడ్ ఎక్కాల్సిందే, be care full.