మహాభారత యుద్ధం గురించి తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. పాఠ్యపుస్తకాలలో చదువుకున్నం, అలాగే టీవీల్లో ఎన్నో చూసాం. అయితే ఈ మహాభారత యుద్ధం వెనక అసలు కారణమైన,

దుర్యోధనుడు గురించి మీకు ఎంతవరకు తెలుసు, పోనీ ఆయన భార్య సుందరకన్య అయినా, భానుమతి గురించి మీకు తెలిసిన విషయాలు ఏంటి. అయితే మహాభారతకాల సమయంలో ఈ భూమి మీద అత్యంత అందమైన సుందరమైన రూపవతి, గుణవతిగా పేరుపొందిన భానుమతి.

అనే కన్య దుర్యోధనుని ఎలా వివాహం చేసుకున్నారో తెలుసా, వీళ్ళ పెళ్లి గురించిన ప్రస్తావన ఎక్కడ వినిపించదు, కనిపించదు. అయితే వీళ్లది ఒక బలవంతపు పెళ్లి అనే విషయం తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ బలవంతపు పెళ్లి ఎలా జరిగింది. దుర్యోధనుడి మరణం తర్వాత భానుమతికి ఏమైంది అనేటటువంటి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మహాభారత యుద్ధం గురించిన టాపిక్ వస్తే కనుక, కొన్ని శక్తివంతమైన పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి. వారిలో దుర్యోధనుడి ముఖ్యమైనవాడు కాబట్టి ఆయన పేరే మొదటగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఎందుకంటే దుర్యోధనుడి అసూయ కారణంగానే కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. మహాభారతంలో కౌరవులు పాండవులు కాకుండా చాలా పాత్రలను ప్రపంచం ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటుంది. అలాంటి ప్రముఖ పేర్లలో దుర్యోధనుడితో పాటు ఆయన భార్య భానుమతి పేరు కూడా వినిపిస్తుంది.

భానుమతి గురించిన వివరాలు ప్రపంచంలో చాలా కొద్దిమందికే తెలుసు, భానుమతి మరెవరో కాదు కాంబోజి రాజు చంద్ర వర్మ కుమార్తె ఆమె అప్పట్లో ఎన్నో కలలో సిద్ధహస్తురాలిగా పేరు తెచ్చుకుంది. ఆమె చూడడానికి ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుందో, అంతే తెలివైనది కూడా అంటే ఇప్పటి పరిభాషలో చెప్పాలి. అంటే సింపుల్గా బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నమాట, అయితే ఆమె అందం ఏ పార్టీది అంటే ప్రపంచమంతా చర్చించుకునేంత అందాల రాసి. అయితే అందం విషయానికి వస్తే ఏ యుగంలో అయినా స్త్రీల మధ్య పోటీ ఉంటూనే ఉంటుంది. ఇక ఇక్కడ అందం విషయంలో ద్రౌపది తర్వాత భానుమతినే పేరు, అలా భానుమతి పెరిగి పెళ్లీడుకు వచ్చాక, కంపోజి రాజు చంద్ర వర్మ కూతురు కోసం స్వయంవరం ప్రకటిస్తాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.