నోటి దుర్వాసన పోగొట్టడానికి మౌత్ ఫ్రెషనర్ లాగా నేచురల్ గా ఉపయోగపడే, ఒక చిట్కాని తెలియజేయబోతున్న, మామూలుగా ఆయిల్ పుల్లింగ్ అనేది, నోటి ఆరోగ్యానికి దంత సంరక్షణకు చాలా మంచిది అని తెలుసు, ఆయిల్ పుల్లింగ్ బదులు తేనె పుల్లింగ్, తేనెలో దాల్చినచెక్క పొడి చేసుకొని, ఆ పొడి కొద్దిగా ఒకటిన్నర స్పూన్ తేనెలో, వేసి కలిపేసి దానిని నోట్లో వేసుకొని, తేనే చిక్కగా ఉంటుంది, ఈ పొడిని మంచి సువాసన ఇందులో క్రిమిసంహారక శక్తి ఎక్కువగా ఉంటుంది, దాల్చినచెక్క లో పైగా, తేనె యాంటీబ్యాక్టీరియల్ పవర్ఫుల్ ఏజెంట్, తేనె డెన్సిటీ లో ఈ పొడిని కలిపి నోట్లో వేసేసరికి, దీనిని పలుచగా చేయడానికి, లాలాజలం బాగా ఉత్పత్తి అవుతుంది.

అలా లాలాజలం యొక్క కదలికల్లో, ఈ కెమికల్ కాంబినేషన్ లో ఉన్న మెడిసిన్ లాంటి, ప్రాపర్టీస్ అన్నీ ఉన్న అయితే, అవి వెళ్లి ఈ క్రిములు అయితే, వాసన కలిగించడానికి నోట్లో ఉన్నాయో, వాటిని చంపేయడం నోరు అంతటినీ, ఫ్రెష్గా చేయడానికి, ఈ హాని దాల్చిన చెక్క పొడి యొక్క, పుక్కిలింత అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి నోరంతా నిండిన తర్వాత, దానిని ఊసేసి, మరొకసారి ఇంకొకసారి కొంచెం పొడిని కలుపుకుని,, మళ్లీ మరోసారి తీసుకోవాలి.

ఇలా రెండు మూడు స్పూన్ల తేనె, దాల్చినచెక్క పొడిని ఉదయం పూట, ఒక పది పదిహేను నిమిషాలు పుక్కిలించడం వల్ల, దంతాల దగ్గర ఇన్ఫెక్షన్ తగ్గడానికి, నోటి దుర్వాసన పోవడానికి మౌత్ ఫ్రెష్నర్ లాగా నేచురల్ గా పనికి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత, మనం ఇలాంటివి చేయకపోయినా, బ్యాట్స్మెన్ అంతా క్లీన్ మంచిగా, మీ నోట్లో హెల్తీ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది.

హెల్త్ టిప్
తేనెలో ఒకటిన్నర స్పూను, దాల్చినచెక్క పొడిని వేసి కలిపి పుక్కిలించాలి, ఈ రెండు నోట్లోని లాలాజలం తో కలవడం వల్ల క్రిముల్ని చంపేస్తాయి. నోరు నిండిన తర్వాత ఊసేసి మరోసారి రిపీట్ చేయాలి. ఇలా రోజుకు పది నిమిషాల పాటు చేయడం వల్ల దంతాల వద్ద ఇన్ఫెక్షన్ తగ్గి, నోటి దుర్వాసన పోతుంది.