మనం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరం అనుకుంటాం. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. రకరకాల పదార్థాలు మనం వాడుతూ ఉంటాము, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసి అంటారు.

ప్రోటీన్ అంటారు మల్టీ విటమిన్ క్యాప్సిల్స్ అంటారు, విజువల్ గా కాల్షియం ఐరన్ టాబ్లెట్ లు విటమిన్ d3 టాబ్లెట్లు ఇంజక్షన్లు, రకరకాల మందులు వాడుతారు. అంతా మనం బాడీని స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి మనకి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంచడానికి, మనం వాడుతూ ఉంటాం.

వీటన్నింటిని అంటే మన శరీరంలో 85 రకాల దాతువులు ఉంటాయి. మనం వాడేటటువంటి ఈ పదార్థాలు టాబ్లెట్లు ఏవైనా సరే కొన్నిటి మీద పనిచేస్తాయి. కొన్నిటిమీద పనిచేయవు, అందుకని కవర్ అన్నీ కవర్ చేయడానికి నాలుగైదు రకాలు వాడాల్సిన అవసరం మనకు ఉంటుంది.

కానీ వీటన్నింటినీ పక్కన పెట్టేసి ఒకే ఒక్క పదార్థం మనం వాడితే ఈ 85 రకాల దాతువులు కూడా యాక్టివేట్ అవుతాయి. పూర్తిగా వాటికి కావలసినటువంటి ఎనర్జీ దొరుకుతుంది, బాడీ అనేది కంప్లీట్ గా సెట్ అయిపోతుంది.

దాన్ని ఎంత వాడాలో అంటే రెండు బియ్యపు గింజలంతా గోరువెచ్చని నీటిలో కానీ లేకపోతే గోరువెచ్చని పాలలో కానీ, దీన్ని కానీ తీసుకోగలిగితే మీ బాడీలో ఈ దాత పుష్టి అనేది జరుగుతుంది. మగవారిలో అయితే బాడీ స్టామినా శరీరం దృఢంగా తయారవుతుంది. స్టామినా బాగా పెరుగుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.