ఈరోజుల్లో ఏ మందులైన శరీర తత్వా న్ని బట్టి వాటి ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి వెయిట్ లాస్ అవ్వడానికిఒక సిం పుల్ డ్రింక్ ని మీకు పరిచయం చేయబోతున్నా ను. ఇది ఎంత సింపుల్ అంటే చిన్న పిల్లలుల్ల కూడా ఈడ్రింక్ తయారు చేయగలరు.

ఎందుకంటే ఇది కేవలం ఒకే ఒక్క ఇంగ్రిడియం ట్స్ తో మనం డ్రింక్ తయారు చేసుకోబోతున్నాం . ప్రతిరోజు పరగడుపున ఈ డ్రింక్ తాగుతూ ఉంటే రెండు వారాల్లోనే అద్భుతమైన రిజల్ట్చూ స్తారు. ఈ డ్రింక్ మీరు ఎప్పుడైతే వాడటం మొదలుపెడతారో ఒకసారి బేస్ చెక్ చేసుకుని ఈ డ్రింక్ స్టార్ట్ చేసిన రెండు వారాలకు మళ్ళీ వెయిట్ చెక్ చేసుకోం డి.

ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి .ఆ డ్రింక్ వల్ల మీరు ఎలాంటి ఇబ్బం ది పడకుండా సింపుల్గా అంటే మందులు వాడకుండా ఎటువంటి డైట్చే యకుండా ఇంట్లోనే ఈజీగా ఓవర్ వేసిన తగ్గిం చుకునే అవకాశం, ఈ డ్రింక్ ద్వారా మీకు వస్తుం ది. కాబట్టి చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం .

ముందుగా స్టవ్స్ట వెలిగించి ఒక గిన్నె పెట్టి రెండు గ్లాసుల వరకు డ్రింకింగ్ వాటర్ వేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఎంతమంది తాగాలనుకుంటున్నారో దాన్నిబట్టి వాటర్ వేసుకోం డి. అంటే ఒక్కొ క్కరికి ఒక్కొ క్క హాఫ్ గ్లాస్ వచ్చే లాగా ప్లాన్చే సుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు.. ఇది కొం చెం బాయిల్ అవ్వనివ్వం డి. ఇందులో వేసుకునే మెయిన్ఇం గ్రిడియంట్స్ ఒకే ఒక్కటి అని చెప్పా నుకదా.

ఇంట్లోనే ఈజీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలో పూర్తిగార్తి తెలుసుకుందాం. మనం షుగర్ వల్లే ఎక్కువ బరువు
పెరుగుతాం.. అందుకని మనం లో ప్యాటి ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటాం. ఇం దులో మనకి ఏంటంటే ఫ్యాట్త గ్గినగ్గి ప్పుడు అందులో షుగర్ పెరుగుతుంది. షుగర్ ని బాడీ తొందరగా స్టోర్ చేసుకుంటుంది. దాంతో మళ్లీ వెంటనే ఆకలి వేస్తుం ది. అదే హెల్తి ఫుడ్ తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు. దానికి తోడు మన లైఫ్ స్టైల్స్టై ఎక్సర్సైజులు చేయకపోవడం సరైన టైం కి తినకపోవడం వంటివి అన్నీ డయాబెటిస్ క్యా న్సర్ హాట్ ప్రాబ్లమ్స్ బ్ల కి కారణం అవుతాయని కూడా మనకు తెలిసిన విషయమే కాబట్టి చాలా జాగ్రత్తగాత్త ఉండాలి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…