దశమీ బుధవారం మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే, ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా చేయండి. ఒక గంటలో కొబ్బరి కుబేరులు అవుతారు. మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.

పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి, జీవితంలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది, అంతా పాజిటివ్గా మారుతుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవితం అంతా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మారిపోతుంది.

ఆర్థికంగా మీరు ఊహించని పురోగతిని సంధిస్తారు అని పండితులు చెబుతున్నారు. మందార పువ్వు పూజకి అందానికి మాత్రమే కాకుండా, అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచడం వల్ల, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే, దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు.

మందార పువ్వులో ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది, మనసుకు ఊరటం ఇస్తాయి. ఏ పువ్వులు దేవుడు పూజకు ఉపయోగపడతాయి, అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందడంలో కూడా ప్రభావంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే,

ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్రమందారo సమర్పించాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల, ఇంట్లో ఉన్న నెగటివ్ వినండి తొలగిపోయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్య బలం పెరుగుతుంది, గ్రహ దోషాలు పోతాయి, అయితే మందార చెట్టు ఇంట్లో ఉన్నవారు, రేపు బుధవారం రోజు ఒక చిన్న పని చేస్తే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..