పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటున కూడా, ఈ వస్తువులను పెట్టకూడదు. రాత్రిపూట పడుకునేటప్పుడు అయినా, లేదా పగటిపూట పడుకునేటప్పుడు అయిన అస్సలు తల దగ్గర ఈ వస్తువులు ఉంచకూడదు.

ఈ వస్తువులను తన దగ్గర పెట్టుకుని పడుకుంటే, కచ్చితంగా మీరు కష్టాల పాలవుతారు. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని సిద్ధ శాస్త్రం చెప్తోంది. అంతేకాదు మంచి నిద్ర కూడా పట్టదు, తన దగ్గర ఈ వస్తువులు పెట్టి నిద్రిస్తే చెడు కలలు వస్తాయి. మీ ఒంట్లోకి దుష్టశక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది.

ప్రతి మనిషికి కూడా నిద్ర అనేది చాలా అవసరం కష్టమైన సుఖమైన మన జీవితాలకు, నిద్ర చిహ్నం సర్వం మర్చిపోయి పోస్ట్ ఎక్కడ ఎలా పడుకుంటున్నామో తెలియదు. అందుకే నిద్ర సుఖమెరుగదని పెద్దలు అంటూ ఉంటారు. నిద్రలో వేదాలు ఉండవు అందుకే నిండాల రాజు నిద్రించు నిద్రయు ఒక్కటే అందని బంటు నిద్రయు ఒక్కటే అని తీర్మానం చేశాడు అన్నమయ్య.

ఆహారం లేకుండా మనిషి నెలరోజులకు పైగా బ్రతికిన సందర్భాలు ఉన్నాయి, కానీ నిద్ర లేకుండా 11 రోజులకు మించి భర్త కట్టిన దాఖలాలు నమోదు కాలేదు. నిద్రపోతున్నప్పుడు జరిగే జీవక్రియలన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి. నిద్రపోతున్నప్పుడు రోగనిరోధక శక్తి కండరాలు నాడీ వ్యవస్థ అన్ని బలపడతాయి. మెలకువగా ఉన్నప్పుడు మెదడు చాలా శక్తిని వినియోగించుకుంటుంది.

గాడ నిద్రలో అటు మెదడుకు ఇటు శరీరానికి శక్తి అవసరం పెద్దగా ఉండదు. తన విభజనకు ఉపయోగపడే గ్రోత్ హార్మోన్లు వాటికి శక్తిని అందించే రసాయనాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకోవడం వల్ల లేచిన తర్వాత ఆలోచన విశ్లేషణ భావోద్వేగాలు లాంటి, మానసిక చర్యలన్నీ మళ్లీ యధావిధిగా చురుగ్గా సాగే అవకాశం ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…