డి మానిటైజేషన్ అన్న సూచన ఎవరైతే ఇచ్చారో అనిల్ బోకిల్ ఆయన పునీత్ చెందిన వ్యక్తి హతక్ క్రాంతి అని ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఏంటంటే ఎకనామికల్ ఫార్మ్స్ గురించి కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తూ వాళ్లు ఆర్.బి.ఐ గాని ప్రైమ్ మినిస్టర్ ఆ గాని రికమండేషన్ సబ్మిట్ చేస్తారు. ఆయన నాకు పరిచయం ఆయనతో మాట్లాడాను,

ఈ డిమానిటైజేషన్ గురించి. అప్పుడు వాళ్లు ఇచ్చిన సజెషన్ ఏంటంటే 500 మీరు డిమానిటైజ్ చేసి అంటే నవంబర్ 2016 లో జరిగింది. వాళ్లు ఏమన్నారు అంటే వంద రూపాయలు మీరు కామన్ డినామినేషన్ గా పెట్టండి. పెద్ద నోటు వద్దు కానీ ఆ సమయంలో ఈ 2000 రూపాయల నోటు తీసుకురావడం జరిగింది.

ఇంకొక సజెషన్ ఏమన్నాడు అంటే, దానికి బదులు మీరు 500 నోటుని ఇంట్రడ్యూస్ చేసి ఉండాల్సింది. అంటే ఈ పెద్ద వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్లు అంతా కూడా 5000 రూపాయల నోట్లకి మారిపోయే వాళ్ళు, ఆ తర్వాత 5000 అని డిమానిటైజ్ చేస్తే కొంతమంది మాత్రమే ఎఫెక్ట్ అవుతారు. కానీ అప్పుడు 500, 1000 చేయడం వల్ల అదేంటంటే ఓవర్ నైట్ దాన్ని డి వాల్యూ చేసేసారు.

పనికిరాదన్నారు ఆ నోట్లు మీ దగ్గర ఉంటే అది అఫెంస్ అవుతుంది అన్నారు కానీ ఇప్పుడు అలా కాదు 2000 రూపాయల నోట్లు అనేది టెండర్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ వరకు చేసుకోవచ్చు ఒకవేళ షాప్ కి వెళ్ళినప్పుడు 2000 రూపాయల నోటు ఇస్తే షాప్ పాడు తీసుకొని ఫైనల్ గా బ్యాంకులో తాను మార్చుకోవచ్చు, ఆ విధమైన సిస్టం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎందుకంటే నేను ఏటీఎం దగ్గర మనీ విత్ డ్రా చేసుకున్నప్పుడు, ఎప్పుడు 500 రూపాయల నోట్లు మాత్రమే వచ్చేవి, 2000 రావట్లేదు ఎందుకంటే 2016లో ఏటీఎంస్ అన్నింటిని రీ క్యాలిక్యులేట్ చేశారు.

దానికి చాలా టైం పట్టింది ఎందుకంటే సైజ్ ఆఫ్ ది నోటు మారింది 2000 రూపాయల నోటును దానిలో సెట్ చేయాలంటే, దానికి మొత్తం రీ కాలిక్యులేట్ చేయాలి దానికి చాలా ఖర్చయింది. ఎందుకు 2000 రూపాయల నోట్లు రావట్లేదు అన్నది నేను అప్పుడు ఆలోచించేవాన్ని, వైజాగ్ లో ఒక ప్రోగ్రాంలో ఒకరు చెప్పారు సార్ 2000 రూపాయలు నోట్లు ఉంటే వాళ్లకి 400,500 ఇచ్చి ఆ రెండు వేల నోటు తీసుకొని నా దగ్గర పదిల పరుచుకున్నాను. ఏమవుతుందో దీని గురించి స్టడీ చేద్దామని డిమానిటైజేషన్ జరిగిన తర్వాత మనీ వాడకం కూడా పెరిగింది, మనీ సర్కులేషన్ కూడా పెరిగింది. అప్పుడు 13 14 లక్షల కోట్లు ఉన్నది ఇప్పుడు 33 లక్షల కోట్లు ఉన్నాయి, అంటే మిగతా నోట్లు అన్నీ కలిపి. అందులో మీరు చూస్తే సుమారుగా ఈరోజు గనుక మీరు ఆలోచిస్తే సుమారుగా 13 వేల కోట్ల నోట్లు ఉన్నాయి. అంటే 13 వేల కోట్లు బినామినేషన్ అంటే అన్ని నోట్లు కలిపి, 13 వేల కోట్ల నోట్లు అందులో పది, ఇరవై 50,200 అన్ని ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.