మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా, చిరంజీవి పవన్ కళ్యాణ్ ల అల్లరి కూతురుగా మేఘా doughter గా మంచి పేరునే సంపాదించుకుంది నిహారిక కొణిదెలా. మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి నటి ఈమెనే కాగా

అందరూ బాగానే ఆదరించారు. ముందుగా టీవీలో యాంకర్ గా కేరిని స్టార్ట్ చేసిన ఈ క్యూట్ బ్యూటీ, ఆ తర్వాత సినిమాల్లో వెబ్ సిరీస్ లోనూ నటించి బాగా మెప్పించింది. ప్రజెంట్ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసి కెరియర్ లో దూసుకుపోతున్న నిహారిక, అయితే ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు ఒకసారి పెళ్లయింది. కానీ పెళ్లైన ఏడాదిన్నరకే డివర్స్ తీసుకునే ప్రెసెంట్ తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.

అయితే నిహారిక రెండవ పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసింది, తనకు ప్రేమ మీద ఇంకా నమ్మకం ఉందని, ఫ్యూచర్ లో దానికోసం అయినా సరే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చేసింది. ఇక విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిహారిక కొణిదల ఒక మనసు చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. మొదటి మూవీ హిట్ కాకపోయినా కూడా, నటన పరంగా మాత్రం మంచి వేరే తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ముద్ద పప్పు ఆవకాయ వెబ్ సిరీస్ తో అంతకు మించిన క్రేజ్ ని దక్కించుకొని, తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుంది. కేవలం సినిమాలో వెబ్ సిరీస్ లో మాత్రమే కాకుండా ఇటీవలే నిర్మాతగా కూడా మారింది నిహారిక. అయితే 2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇరు కుటుంబాల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు,

పెళ్లయిన ఏడాదిన్నరకే వీరిద్దరూ విడిపోయారు. ఇక విషయాన్ని సోషల్ మీడియా వేదుకగా ఇద్దరు ప్రకటించారు కూడా, ఆ తర్వాత నుంచి మెగా డాటర్ తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. తాజాగా ఏమి తన రెండవ పెళ్లిపై కామెంట్ చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనిన నిహారిక నేను రెండో పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా, నాకు పిల్లలు కావాలి అనుకుంటున్నాను కాబట్టి చేసుకుంటాను అని చెప్పింది. ఇక తర్వాత పిల్లల కోసం అని మాత్రమే కాదు కానీ చేసుకుంటానని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అయితే తనకు ప్రేమ మీద ఇంకా నమ్మకం ఉందని స్పష్టం చేసింది నిహారిక. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/nCWBznr6y8c?t=119