పుదుచ్చేరిలోనే ముత్యాల పేటలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా మానభంగం చేసి ఆరుగురు దుర్మార్గులు కిరాతకంగా చంపారు. అందరినీ కదిలించి వేసింది.

ఆ చిన్నారి సమాధి వద్దని మార్చి రెండవ తారీకున పాప స్కూల్ నుండి వచ్చిన తర్వాత, ఇంటి నుండి బయటకు వచ్చి ఆడుకుంటుంది. ఉద్యాల పేటలోనే వీరు నివాసం ఉంటున్నారు వారి తండ్రి ఒక ఆటో డ్రైవర్ చాలా చిన్న కుటుంబం వాళ్లది. అందులోను నిరుపేదలనే చెప్పుకోవాలి.

అక్కడ అంతా కూడా సాధారణంగా కూలి పనులు చేసుకునే వాళ్ళు నివాసం ఉంటారు. ఈ పాప దగ్గర్లోనే ఒక గవర్నమెంట్ స్కూల్లోనే ఐదవ తరగతి చదువుతోంది. చిన్నారికి తొమ్మిది సంవత్సరాలు స్కూల్ దగ్గర బాగానే చదువుకొని వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో ఆడుకుంటానని బయటికి వెళ్ళింది. సరే ఆడుకుంటుంది కదా అని, వాళ్ళ తల్లి తను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది.

ఆరు ఆరున్నర అయినా చీకటి పడుతోంది పాప రాలేదని అనుకున్నారు, కానీ పిల్లలతో ఆడుకుంటుంది అనుకుంటుంది. తల్లి సమయం గడుస్తూనే ఉంది పాప ఇంటికి రాకపోయేసరికి, ఒక్కసారిగా ఆందోళన మేలుకొంది. వెంటనే వారి తండ్రికి సమాచారం అందించారు ఆ తర్వాత పాప ఎక్కడ ఉందని, వెతకడం స్టార్ట్ చేశారు. ఎంత రాత్రి అయినా 8 9 అయినా పాప ఆచూకీ దొరకలేదు ఎంతో భయపడిపోయి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో, తల్లి తండ్రి అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళందరూ వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..

కంప్లైంటు తీసుకున్నారు పోలీసులు విచారణ చేస్తామని చెప్పారు. ఆ రోజు రాత్రి పాప ఆచూకీ దొరకలేదు, ఆ తర్వాత రోజు మూడు రోజుల తర్వాత పక్కనే అంబేద్కర్ నగర్ అని చెప్పి, అక్కడ ఒక ఏరియా దగ్గర మురికే కాలువలు కనిపిస్తాయి. ఆ కాలువల దగ్గర నుండి బాగా దుర్వాసన వస్తోంది ఏంటా అని, చుట్టూ ఉన్న ప్రజలు చూస్తే ఒక మూట లాగా కనిపించింది. పోలీసులకు వెంటనే ఇన్ఫర్మేషన్ అందించారు. పోలీసులు వచ్చి ఆ మూటని వెలికి తీశారు. అందులో ఆ చిన్నారి చేతులు కాళ్లు కట్టేసి కుళ్ళిపోయిన స్థితిలో అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. ఆ తల్లికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే గుండెలు అలసిపోయేలా విలపించింది. పరిగెత్తుకుంటూ వచ్చి చూసేటప్పటికి ఎవరైతే పాప రెండవ తారీకున మిస్ అయిందో, ఆ పాప మృతదేహమే అక్కడ మూటలో కనిపించింది..