తెల్ల జిల్లేడు కనుక మనకి కనిపించిన లేదంటే, మన ఇంటి ఆవరణంలో ఉన్న లేదంటే మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే, మనకి కనిపించిన కోట్ల సంపద మన సొంతమైనట్టే అంటే, కోట్ల సంపదతో సమానమైన సంజీవనితో సమానమైన కోట్ల సంపదకు సమానమైన సంజీవిని లాంటి యొక్క తెల్ల జిల్లేడు మీకు కనిపిస్తే,

ఇక మీరు అదృష్టవంతులే మరి నేను చెప్తున్న మాట వాస్తవం. యదార్థం ఎందువల్ల అంటే తెల్ల జిల్లేడు అనేది చాలా అరుదు అయినది. మరి ఇది కనుక మన దగ్గరలో ఉన్నట్లయితే కోట్ల సంపద మన వద్ద ఉన్నట్లే అని చెప్పి సాక్షాత్తు, మన పెద్ద యొక్క నానుడి మరి ఇది వాస్తవం, యదార్థం మరి అదేంటో మనం చూద్దామండి.

అయితే దానికన్నా ముందుగా ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకు చాలా రకాలుగా మేలు చేస్తూ ఉంటాయ్. అంటే ప్రకృతిలో ఉన్న 100% 95% ఔషధ మొక్కలే అంటే కడుపులోకి ఆహారం లాగా ఔషధం లాగా మనకు ఉపయోగపడుతుంది. ఒక ఐదు శాతం మొక్కలు విషపూరితమైనప్పటికీ విషమ రోగాలకి ఈ పని చేస్తూ ఉంటాయి.

మరి ఈ తెల్ల జిల్లేడు గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు అంటే ఇది వాస్తవం మీరు చివరిదాకా అంటే ఆపకుండా చివరిదాకా మొత్తం చూశారంటే, మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల ఎన్నో రకాల మొండి రోగాలు తగ్గిపోతాయి. దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి తెల్ల జిల్లేడు అనేది చాలా శక్తివంతమైన ఔషధ మొక్క ఇది మనకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు తెల్ల జిల్లేడు అది ఎలా ఉంటుంది. చాలామందికి తెలియదు గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారికైతే కొంతమందికి తెల్లజిల్లేడు తెలుసుగాని, పట్టణ ప్రాంతం నగర ప్రాంతం వాళ్ళకి అసలు తెల్ల జిల్లేడు ఎలా ఉంటుందో కూడా, తెలియదు కాబట్టి ఇది దాదాపు తెలియకపోవచ్చు. మరి ఎలాంటి వారి కోసం మాత్రమే నేను నిత్యం కూడా, ఈ ప్రకృతి అడవుల్లో తిరుగుతూ ఇక్కడ నాకు కనిపిస్తే మొక్కల్ని, వీడియోస్ రూపంలో నేనైతే అందిస్తూ ఉంటాను ఒకసారి చూడండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…