ఇంట్లో తులసి కొటలేని వారు వెంటనే ఇలా చేయండి. లేదంటే నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఇంట్లో
తులసి కోట లేని వారు ఇలా చేస్తే మీకు ధన యోగం, అదృష్ట యోగం పడుతుంది.

హిందూమతంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే చాలామంది హిందువుల ఇళ్ళలో తులసి కోటలు ఉంటాయి.

స్త్రీ లు ఉదయాన్నే నిద్ర లేచి స్నా నం చేసి, తులసి మొక్కను పూజిస్తారు. అలాంటి తులసి కోటకి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం .. రాత్రిపూట తులసి మొక్కలకు నీరు పోయకూడదు. అంతేకాదు ఆకులను తెంచకూడదు.. హిందూ మత విశ్వా సాల ప్రకారం సూర్యా స్తమ యం
తర్వా త సాయంత్రం పూట తులసి మొక్కలు తాకకూడదు.

ఒకవేళ తులసి పూజ చేయబోతున్నట్లయితే స్నానం చేసిన తర్వా త మాత్రమే, పూజించాలని గుర్తుంచుకోండి.ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తులసి మొక్కను తీసుకురాకూడదు. అందుకే గురువారంనాడు తీసుకొచ్చుకొని నాటాలి.

గురువారం నాడు విష్ణువు లక్ష్మీదేవికి సమర్పిం చవచ్చు. ఈ తులసి మొక్కను తూర్పు దిశగా పెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోం ది. ఈ తులసి మొక్కను ప్లాస్టిక్స్టి కుండీలలో నాటడం అస్సలు మంచిది కాదు. వాస్తు ప్రకారం తులసి మొక్కని మట్టి కుండలో మాత్రమే నాటాలి. పసుపు నిమ్మరసం ఈ మిశ్రమంతో మట్టి కుండి పై శ్రీకృష్ణుడి పేరు రాయడం శుభప్రదం.

https://youtu.be/LEclK7bHkSg