అందరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. అటువంటి తులసి చెట్టు దగ్గర రహస్యంగా నిమ్మకాయలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పరిష్కారం చేస్తే మీకు ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు.

మరి ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. చాలామంది అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు, కానీ కష్టాలు అనేవి తీరవు. ఇంట్లోని వారు చెడు వ్యసనాలకు బానిసలై పోతుంటారు. పనులు పూర్తి కావు, నోటిదాకా వచ్చిన పని అంటే పూర్తయిపోతుంది చేతికి డబ్బులు అందుతాయి అనుకున్న పని చివరిలో ఆగిపోతుంది. కొందరి ఆడపిల్లలకు వివాహం సెటిల్ ఐపోతుంది అనుకుంటారు, కానీ చివరి క్షణంలో పెళ్లి ఆగిపోతుంది.

స్థలం అమ్ముదాం అనుకుంటే చివరిలో కొనేవారు నో చెప్పడం, వ్యాపారాలలో, ఉద్యోగాల్లో, ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇలా పనులు చివరిలో ఆగిపోవడానికి కారణం రాహు కేతువులు. శని దోషాలు ఉన్నా పర్వాలేదు, కాని రాహు, కేతువులు దోషం ఉంటే మాత్రం జీవితం చాలా కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే, శని వలన పనులు నిదానంగా ఎప్పటికైనా సరే జరిగిపోతాయి, కానీ రాహు కేతువుల వలన అయిపోతాయి అనుకున్న పనులు చివరి క్షణాల్లో ఆగిపోతాయి. ఇలానే పనులు చివరిలో ఆగిపోతూ ఉన్న, రాహు, కేతువు దోషాలు ఉన్న ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నాసరే, నిమ్మ కాయలతో ఒక పరిష్కారం చేసి చూడండి, ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది. అదే రాహుకాల దీపం మనకు క్యాలెండర్ లో గాని, పంచాంగం లో గాని, చూస్తే ప్రతి రోజు రాహు కాలం ప్రత్యేకంగా ఉంటుంది.

కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ప్రతి రోజు రాహుకాలం వస్తుంది. ఈ రాహు కాల సమయంలో మీ ఇంటి ఆవరణలో ఉండే, ఇంటి బయట ఉండే తులసి చెట్టు వద్ద చక్కగా ముగ్గు వేసి, మీ యధాశక్తిని బట్టి ఎన్ని అయినా సరే నిమ్మకాయలు తీసుకోండి. ఒక నిమ్మకాయను తీసుకుని అయినా సరే ఆ నిమ్మకాయను అడ్డంగా కట్ చేసి, రసాన్ని అంతటినీ చెట్టు మొదట్లో పిండి, ఈ నిమ్మకాయ రసాన్ని ఇంట్లో వినియోగించ వద్దు. ఆ తరువాత నిమ్మ డోప్ప ను తిప్పండి ఈ నిమ్మ డొప్పలలో నువ్వుల నూనె గాని, ఆవు నెయ్యి గాని వేసి పువ్వు ఒత్తులు అని దొరుకుతాయి, ఒత్తులు వేసి నిమ్మకాయ డొప్పలో దీపాన్ని వెలిగించండి. తులసి కోట దగ్గర రాహుకాల సమయంలో ఈ దీపారాధన చేయండి.

మరింత సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి