మామూలుగా పునర్జన్మకు సంబంధించిన కథలు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కదా ఇలాంటివి చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ రియల్ లైఫ్ లో ఇది సాధ్యం కాదని చెప్పాలి.

అంటే ఒక వ్యక్తికి పునర్జన్మ గురించి తెలియడం అనేది, అసాధ్యమనే చెప్పాలి. కానీ ఈ స్టోరీలో ఒక అమ్మాయికి నిజంగానే తన గత జన్మలో జరిగింది. గుర్తుకు వచ్చిందని దీంతో గత జన్మలో తనను చంపిన వ్యక్తిని పట్టించి, మరి జైల్లో వేసే లాగా చేసిందని తెలిసింది.

అయితే ఇది ఏదో సినిమా స్టోరీ లాగా ఉంది కదా, అని డౌట్ మీకు రావచ్చు కానీ ఇది నిజంగానే జరిగిన ఘటననే తెలిసింది.. అయితే అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాదులో చిలుకూరు గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో నివసిస్తూ ఉండేది. ఇక వారికి ఒక పాప కూడా ఉంది ఆ పాప పేరు సంధ్య, అయితే సంధ్యకు చిన్నప్పటినుండి భయం అనేది ఉండేది.

తనను ఎవరైనా ఒంటరిగా వదిలేస్తే చాలు వెంటనే భయపడి ఏడుస్తుంది. అంతేకాకుండా చీకటి పడితే చాలు మరింత భయపడి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది,, సంధ్య అందుకే తన అమ్మ నాన్నలను వదిలేసి అసలు ఉండేది కాదు. అయితే తమ పాప ఎందుకలా భయపడుతుందో అనేది అసలు వారికి అర్థం అయ్యేదే కాదు. కానీ పెద్దగా అవుతున్న కొద్ది ధైర్యం తెచ్చుకుంటుందిలే అని అనుకున్నారు.

సంధ్య తల్లిదండ్రులు కానీ సంధ్య మాత్రం పెద్దగా అవుతున్నకొద్దీ మరింత విచిత్రంగా ప్రవర్తించేది అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉన్నప్పుడు విక్రమ్ సార్ నన్ను చంపొద్దు అంటూ గట్టిగా అరుస్తూ, ఉలిక్కిపడుతూ లేచేది. దీంతో పక్కనే పడుకొని ఉన్న తల్లిదండ్రులు ఏదో పీడకల వచ్చిందేమో అని ఓదార్చి మంచినీళ్లు తాపించి పడుకోపెట్టే వాళ్ళు అలా రోజులు గడుస్తూ ఉండగా చూస్తూ ఉండగానే సంధ్య 9 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టింది. ఇక ఆ వయసు వరకి సంధ్య అలానే కలవరిస్తూ ఉండేది . ఇక తమ పాపకు ఏమి జరుగుతుందో అని తల్లిదండ్రులకి ఏమీ అర్థం అయ్యేది కాదు, దీంతో సంధ్యను ఎలాగైనా కాపాడాలి అని ప్రతి రోజు తమ గ్రామంలో ఉన్న బాలాజీ గుడికి సంధ్య ని తీసుకొని వెళ్లేవారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.