ప్రేమిస్తే సినిమాలో భరత్ క్యారెక్టర్ చాలామందికి గుర్తుండి ఉండే ఉంటుంది. అలాగే ఈ ప్రేమిస్తే కదలాంటిదే కోయంబత్తూర్ లోని కథలో జరిగింది. కాకపోతే ఈ ప్రేమలో ఉన్న వ్యక్తి మాత్రం పిచ్చోడు కాలేదు,

ఈ ప్రేమిస్తే రియల్ స్టోరీ కూడా క్రైమ్ థ్రిల్లర్ ని తలపించింది. మరి ఈ స్టోరీలోకి వెళితే పెరూర్ ఎం ఆర్ గార్డెన్ ఆర్ముక గవర్నర్ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య, అబి కలర్ సైన్స్ ఆర్ట్స్ అని తమిళ్ కాలేజీలో, బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతోంది.

అయితే ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న రోజుల్లో, ప్రతిరోజు కాలాన్ని మించి నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళేది. ఐశ్వర్య కాలేజీకి వెళ్లే ఆ దారిలో మోటార్ వెల్డింగ్ షాపులో పనిచేసే రతీశే ఆమెను చూడగానే ఇష్టపడ్డాడు. మొదట ఐశ్వర్య రాతేష్ తన వైపు విసిరే చూపులను పట్టించుకోలేదు, రాతేష్ తీక్షణమైన చూపులు ఆమెను ఎందుకో తాకాయే, అతడు నన్నే చూస్తున్నాడని ఆమె గ్రహించింది. కానీ రివర్స్ లుక్కులు ఇవ్వలేదు, బ్యాక్ లుక్కులు కూడా అసలు ఇవ్వలేదు.

అయినా సరే ఆమె కోసం ప్రతి రోజు తన షాపు ముందు ఎదురు చూసేవాడు, ఆమె తన వైపు చూస్తుందా లేదా అని బయటికి టైం కి వచ్చి నిలబడే వాడు. అంతేకాదు తన బైక్ పై ఆమె వెనకాల వెళుతున్న, ఏనాడు కూడా నో చెప్పలేదు. ఐశ్వర్య ఇదే పాజిటివ్ సిగ్నల్ అనుకున్నాడు, రాతేష్ అయితే ఐశ్వర్య సైతం తన వెంట రాతేష్ పడుతున్నాడని గ్రహించింది. ఆరు నెలల తర్వాత ఎప్పటికో తనకి వెంటపడడం నచ్చిందో, లేదంటే తనను అమితంగా ఇష్టపడుతున్నాడని, డెడికేషన్ నచ్చిందో కానీ, మొత్తానికి రతీష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బైక్ మీద ఆమె కోసం వెయిట్ చేస్తూ, ఆమె కాలేజీ చుట్టూ రోజంతా తిరుగుతూ ఎంజాయ్ చేసేవాడు.

ఆ తర్వాత ఒకరోజు సతీష్ మంచి చాక్లెట్ తో పాటు ఒక రోస్ ఫ్లవర్ చేతిలో పెట్టి ఐ లవ్ యు చెప్పేసాడు. ఐశ్వర్య కూడా అటు నుంచి ఐ లవ్ యు టూ అని చెప్పేసింది. ఇద్దరూ ప్రేమికులుగా ఏడాది పాటు కలిసి తిరిగారు, బైక్ మీద ఐశ్వర్యను ఎక్కడికంటే అక్కడికి తీసుకు వెళ్ళేవాడు రాతేష్. ఆమెనే సర్వసరంగా ప్రేమించాడు, బీకాం ఫస్ట్ ఇయర్ కి వచ్చిన తర్వాత ఐశ్వర్య కాలేజ్ మారింది. ఆ సమయంలో కూడా ప్రతిరోజు కాలేజీ దగ్గరికి వెళ్లి రతిష్ఠ నా ప్రియురాలు ఐశ్వర్యను కలిసేవాడు.

మధ్యాహ్నం తర్వాత తన బైక్ పై ఆమెని తీసుకువచ్చేవాడు, కాలేజీ సెలవులు ఇచ్చిన వారిద్దరూ కలుసుకునేవారు, ఒకే వీధిలో ఉంటూ ఉండడంతో, ఏదో ఒక వంకతో బయటకు వచ్చేది. ఫోన్లో మాట్లాడుకునేవారు ఎప్పుడు కలుసుకోవాలి అనుకుంటే, అప్పుడు తన స్నేహితురాళ్లతో ఫోన్ చేయించుకుని, బయటికి వెళ్లి రతీష్ ని కలిసేది. మరోవైపు ఆమెపై పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు, రాజేష్ ఐశ్వర్య లేకుండా తనకు జీవితమే లేదు అనుకున్నాడు ఐశ్వర్య డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చాక, ఆమెను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. ఇదే విషయం ఆమెకు చెబితే సరేనండి కానీ ముందు లైఫ్ లో నువ్వు సెటిల్ అవ్వు, వర్క్ షాప్ లో పనిచేస్తే ఎలా బతుకుతామని చెప్పింది ఐశ్వర్య. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.