ఒకరిది ప్రేమ మరొకరిదే కామదాహం. ఎన్నో ఆశలు ఊహల నుంచి పెట్టిన ప్రేమ ఎలా ముగిసిందో, ఈ షాకింగ్ స్టోరీలో చూడండి. కేరళ తిరువంతపురంలో ఒక ఫేమస్ జువెలరీ షాప్ లో పనిచేస్తుంది గాయత్రీ దేవి.

ఆమె వయసు 25 ఏళ్లు రిసెప్షనిస్ట్గా గాయత్రీ పనిచేస్తూ, తన కుటుంబాన్ని పోషించుకుంటుంది. దాదాపు 11 ఏళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో, చెల్లెల్లని తల్లిని పోషిస్తూ జీవనం గడుపుతోంది. ఈమెది కర్త కడ గ్రామం అయితే అదే బంగారం షాపులో డ్రైవర్గా పని చేస్తున్నాడు ప్రవీణ్, ఇద్దరూ గోల్డ్ ని వేరువేరు బ్రాంచ్ లకు సరఫరా చేస్తూ ఉంటాడు.

కొన్నిసార్లు ఖరీదైన కస్టమర్లకు డెలివరీ కూడా చేస్తూ ఉంటాడు. ఇద్దరి పరిచయం కొన్నాళ్లపాటు సాధారణంగానే సాగింది, ఆ తర్వాత వారి పరిచయం కాస్త స్నే హానికి దారితీసింది. బైక్ పై ఆమెను ఇంటిదగ్గర దిగబెట్టేవాడు, అలా వారి పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అయితే ట్విస్ట్ ఏంటంటే ప్రవీణ్ కి పెళ్లి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆ విషయం దాచిపెట్టి గాయత్రీ దేవితో శృంగారం జరిపాడు. ఆమె మాత్రం నా జీవితం మొత్తం ప్రియుడుతోనే అనుకుంది.

కానీ శారీరకంగా దగ్గరైన తర్వాత ఆమె భవిష్యత్తు జీవితం గురించి కలలు కంటూ ఉంటే, మెల్లగా అసలు విషయం చెప్పాడు. నాకు పెళ్లయింది గాయత్రి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అని బాంబు పేల్చాడు ప్రవీణ్ ఆ మాటలు విని గాయత్రి షాక్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది నీకు నేను ఇష్టం నువ్వు నాకు నచ్చావ్, ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను ఇందులో నా తప్పులేదు, నాకు పెళ్లయిన విషయం నీకు తెలుసు అనుకున్నానని చెప్పాడు. ఆ తరువాత తప్పు నాదేనని చేతులు కూడా పట్టుకున్నాడు, నువ్వు నాకు కావాలి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను,

నా మొదటి భార్య ఉన్నా కూడా జీవితాంతం నీకు తోడుగా ఉంటానన్నాడు. ఆలస్యంగా నైనా నిజం చెప్పాడని ప్రవీణ్ లోని మంచి మనసుని చూసింది గాయత్రి. తప్పును సరిదిద్దుకోవాల్సిన గాయత్రి అతని మైకంలో పడిపోయింది, ఆ తర్వాత ప్రత్యేకంగా రెండు గదుల ఇల్లు తీసుకొని ఇద్దరూ గడపడం మొదలుపెట్టారు. అప్పటివరకు గాయత్రీ తన స్నేహితుల దగ్గర ఉండేది ఆ తర్వాత నుంచి ఇద్దరు ఒకే గదిలో, ఒకవైపు మొదటి భార్యతో అధికారికంగా సంసారం చేస్తున్నాడు.

ఇంకోవైపు గాయత్రితో ఆ గదిలో ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్నిల్లు పెద్దల్లుని ఫర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశాడు. ప్రవీణ్ అయితే గాయత్రి తల్లి చెల్లి తో పాటు ఓ గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. గాయత్రీని చూద్దామని పట్నం వచ్చింది, ఒకరోజున ఇద్దరూ గదిలో ఏకాంతంగా గడుపుతూ ఉండగా గాయత్రీ తల్లి తిరునంతపురం వచ్చింది, అక్కడ కూతురుతో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.